You Searched For "Nara Lokesh"
Nara Lokesh : ఏపీ సీఎం జగన్ నవ్వుతూ అబద్దాలు చెపుతున్నారు : నారా లోకేష్
Nara Lokesh : జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలతో సహా.. అన్ని విషయాల్లో సీఎం జగన్ అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్.
Read MoreNara Lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ
Nara Lokesh : సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థుల విద్య పూర్తయ్యేందుకు భరోసా ఇవ్వాలని లేఖలో కోరారు.
Read MoreNara Lokesh : ఒకే రాష్ట్రం-ఒకే రాజధానికి వైసీపీ కట్టుబడి ఉండాలి: లోకేష్
Nara Lokesh : రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు చరిత్రలో నిలిపోతుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
Read MoreNara Lokesh: 'భీమ్లా నాయక్'పై లోకేష్ ట్వీట్..
Nara Lokesh: భీమ్లా నాయక్ సినిమాపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
Read MoreNara Lokesh: అక్కా, చెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది జగన్ గారూ..?: లోకేష్
Nara Lokesh: రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
Read MoreJr NTR : మావయ్య మీరు త్వరగా కోలుకోవాలి : జూనియర్ ఎన్టీఆర్
Jr NTR : ఇటీవల తనను కాంటాక్ట్ అయిన వారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు చంద్రబాబు.
Read MoreChandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్..
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్..
Read MoreNara Lokesh : నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్.. !
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్ వచ్చిందని స్వయంగా ట్వీట్ చేశారు.
Read MoreNara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ.. కరోనా తీవ్రత నేపథ్యంలో..
Nara Lokesh: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వెంటనే స్కూళ్లకు సెలవులు పొడిగించాలని కోరారు నారా లోకేశ్.
Read MoreNara Lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ
Nara Lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు నారా లోకేష్. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్ష విరమింపజేయలన్నారు.
Read More