You Searched For "corona positive"

Kane Williamson: టెస్టుల్లో ఆ టీమ్‌కు భారీ షాక్.. కెప్టెన్‌కే కరోనా..

10 Jun 2022 10:15 AM GMT
Kane Williamson: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సి ఉండగా.. ఇంతలోనే న్యూజిలాండ్ టీమ్‌కు భారీ షాక్ తగిలింది.

Priyanka Gandhi: కాంగ్రెస్‌ పార్టీలో కరోనా కలవరం.. ప్రియాంక గాంధీకి పాజిటివ్‌..

3 Jun 2022 8:45 AM GMT
Priyanka Gandhi: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు.

Sonia Gandhi: సోనియా గాంధీకి కరోనా..

2 Jun 2022 8:47 AM GMT
Sonia Gandhi: ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించబడింది' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం మీడియా ప్రతినిధులకు తెలిపారు.

India corona : దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

2 Jun 2022 5:15 AM GMT
India corona : దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి... నిన్న 2,745 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 3,712 కేసులు నమోదయ్యాయి.

India corona : దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు

30 May 2022 6:30 AM GMT
India corona : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,706 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.

India Corona : దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు..!

21 May 2022 4:45 AM GMT
India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు నమోదయ్యాయి.

India corona : దేశంలో కొత్తగా 1,569 కరోనా వైరస్ కేసులు

17 May 2022 5:00 AM GMT
India corona: దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,569 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు...

Bill Gates: బిల్‌గేట్స్‌కు కరోనా పాజిటివ్..

11 May 2022 6:02 AM GMT
Bill Gates: ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

India Corona : దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు..!

7 May 2022 5:15 AM GMT
India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,805 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Coronavirus In India : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!

5 May 2022 6:00 AM GMT
Coronavirus : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఒక రోజే 3 వేల 275 మంది కరోనా బారిన పడ్డారు.

Queen Elizabeth: బిట్రీష్ రాణి ఎలిజబెత్‌కు కరోనా పాజిటివ్..

21 Feb 2022 11:01 AM GMT
Queen Elizabeth: రాణికి 96 ఏళ్లు. ఆమె వయస్సు కారణంగా ఆందోళనలు ఉంటాయి.

Muzaffar Kayasan: ఆ వ్యక్తి శరీరం నుండి కరోనా పోవడం అసాధ్యం..! ప్రపంచంలోనే ఫస్ట్ కేసు..

10 Feb 2022 11:50 AM GMT
Muzaffar Kayasan: టర్కీకి చెందిన ముజఫర్ కయాసన్‌కి 56 ఏళ్లు. అతడికి 2020 నవంబర్‌లో తొలిసారి కరోనా సోకింది.

jayasudha : జయసుధకు కరోనా పాజిటివ్‌..!

7 Feb 2022 12:23 PM GMT
jayasudha : కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు.

India Corona : కరోనాతో మరో వేయి మంది మృతి ..!

4 Feb 2022 4:27 AM GMT
India Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,49,394మందికి కరోనా సోకింది.

India corona : మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!

3 Feb 2022 4:45 AM GMT
India corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,69,449 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,72,433 కేసులు వెలుగు...

TS Corona : తెలంగాణలో కొత్తగా 2,861 కేసులు

31 Jan 2022 3:45 PM GMT
TS Corona : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 కేసులు వెలుగులోకి వచ్చాయి.

AP CORONA : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

31 Jan 2022 12:45 PM GMT
AP CORONA : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కేసులు.. తాజాగా 6వేలకు దిగువున నమోదయ్యాయి.

TS Corona : తెలంగాణలో కొత్తగా 3,877 కొత్త కేసులు

28 Jan 2022 3:00 PM GMT
TS Corona : గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,414 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,877 కొత్త కేసులు వెలుగు చూశాయి.

AP Corona : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!

28 Jan 2022 12:30 PM GMT
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కరోనా..!

26 Jan 2022 4:21 AM GMT
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Dhanush : ధనుష్‌‌కు కరోనా.. 'సార్'కు బ్రేక్...!

25 Jan 2022 8:24 AM GMT
Dhanush : యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేస్తోన్న స్ట్రైట్ మూవీ ‘సార్’...

Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌‌కి కరోనా పాజిటివ్..!

25 Jan 2022 5:48 AM GMT
Gautam Gambhir : ఇండియన్ మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు.

world corona : ప్రపంచ దేశాలపై కరోనా పంజా... రోజుకు లక్షల్లో కేసులు నమోదు

25 Jan 2022 2:30 AM GMT
world corona : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జోరుగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజులో 23 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

TS Corona : తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు..!

24 Jan 2022 3:30 PM GMT
TS Corona : తెలంగాణలో కరోనా కేసులు నాలుగు వేల మార్కుకు చేరువయ్యాయి.

India corona : వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కేసులు

23 Jan 2022 8:30 AM GMT
India corona : దేశంలో కోవిడ్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు వారీ కేసులు మూడు లక్షలకు తగ్గడం లేదు.

Dulquer Salman: మొన్న తండ్రికి, ఇప్పుడు కొడుక్కి.. ఎవరినీ వదలని కరోనా..

21 Jan 2022 7:01 AM GMT
Dulquer Salman: అందరూ మాస్క్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ దుల్కర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

TS Corona : తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు..

20 Jan 2022 3:30 PM GMT
TS corona : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది.

TS Corona : తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు..!

19 Jan 2022 3:15 PM GMT
TS Corona : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు నాలుగువేల దిశగా కొనసాగుతున్నాయి.

AP Corona : ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..

19 Jan 2022 11:31 AM GMT
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

Gandhi Hospital : గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌

17 Jan 2022 1:15 PM GMT
Gandhi Hospital : తెలంగాణలో వైద్యులనూ కరోనా మహమ్మారి వెంటాడుతోంది.. పెద్దాసుపత్రుల్లో వైద్యులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.

Ap corona : ఏపీలో కొత్తగా 4.108 కరోనా కేసులు..!

17 Jan 2022 12:45 PM GMT
Ap corona : ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కరోనా కేసులు 4వేలు దాటాయి. కొత్తగా 4వేల 108 మంది వైరస్ బారిన పడ్డారు.

Nara Lokesh : నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్.. !

17 Jan 2022 10:34 AM GMT
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్‌ వచ్చిందని స్వయంగా ట్వీట్‌ చేశారు.

Ap corona :ఏపీలో కొత్తగా 4,528 పాజిటివ్‌ కేసులు

14 Jan 2022 11:56 AM GMT
Ap corona : ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.

TS Corona Cases : తెలంగాణలో కొత్తగా 2,707 కరోనా కేసులు

13 Jan 2022 3:15 PM GMT
TS Corona Cases : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 84,280 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 2,707 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Ap Corona : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..!

13 Jan 2022 1:00 PM GMT
Ap Corona : ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 వేల 348 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Keerthy Suresh: మహానటిని కూడా వదలని కరోనా...!

11 Jan 2022 1:02 PM GMT
Keerthy Suresh: టాలీవుడ్ పైన కరోనా పంజా విసురుతుంది. వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.