You Searched For "guntur"

Guntur: గుంటూరు రాజకీయాల్లో మిర్చియార్డు ఘాటు.. ఛైర్మన్, వైఎస్‌ ఛైర్మన్‌ ఎవరని ఉత్కంఠ..

25 May 2022 4:15 PM GMT
Guntur: ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్, వైఎస్‌ ఛైర్మన్‌ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Guntur: స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ.. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో దాడి..

17 May 2022 11:30 AM GMT
Guntur: క్రోసూర్‌ మోడల్‌ స్కూల్లో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.

Guntur: గుంటూరులో విషాదం.. భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య..

16 May 2022 10:30 AM GMT
Guntur: గుంటూరు జిల్లా వేములూరిపాడులో.. భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Guntur : అధికార పార్టీ నేతల అత్యుత్సాహం.. భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌..!

11 May 2022 4:15 PM GMT
Guntur : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వేలంగిని నగర్‌లో రోడ్డుపైనే ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్‌...

Duggirala MPP Election : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక .. క్షణక్షణం ఉత్కంఠ

5 May 2022 4:45 AM GMT
Duggirala MPP Election : గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రసకందాయంగా మారింది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతుంది.

Guntur: తల్లితో వివాహేతర సంబంధం.. కోపంతో అతడి మర్మాంగాన్ని కోసిన కూతురు..

3 May 2022 4:30 AM GMT
Guntur: తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె కూతురు ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది.

Repalle Gang Rape: రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళపై గ్యాంగ్‌ రేప్‌.. భర్తను తీవ్రంగా కొట్టి..

1 May 2022 8:51 AM GMT
Repalle Gang Rape: ఏపీలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఓ మహిళను గ్యాంగ్‌ రేప్‌ చేశారు.

Ramya Murder Case : రమ్య హత్య కేసు.. నిందితుడికి ఉరిశిక్ష..!

29 April 2022 9:42 AM GMT
Ramya Murder Case : ఏపీలో గుంటూరుకి చెందిన బీటెక్ విద్యార్దిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది.. నిందితుడు...

Nara Lokesh : బాధిత కుటుంబానికి 21 రోజుల్లో న్యాయం చేయాలి : లోకేష్‌

28 April 2022 3:14 PM GMT
Nara Lokesh : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి రణరంగమైంది.

Guntur: గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య..

28 April 2022 6:45 AM GMT
Guntur: దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు.

Akhanda: 'అఖండ' సెన్సేషన్.. ఇంకా ఆ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు..

21 April 2022 2:16 AM GMT
Akhanda: అఖండ విడుదలయినప్పుడు ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Guntur: లబ్ధిదారులకు పింఛన్‌ డబ్బు పంచకుండా ప్రియురాలితో పరారైన వాలంటీర్‌..

6 April 2022 11:04 AM GMT
Guntur: లబ్ధిదారులకు పింఛన్‌ డబ్బులు పంచకుండా ప్రియురాలితో పరారయ్యాడో వాలంటీర్‌.

YCP : శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లలో వైసీపీ నేతల అత్యుత్సాహం

5 April 2022 8:00 AM GMT
YCP : శ్రీరామనవమి వేడుకల్లో ప్రాధాన్యం దక్కలేదని వైసీపీ నేతలు ఏకంగా రామాలయాలకే తాళాలు వేస్తున్నారు.

Guntur: బిస్కెట్‌ పెట్టెల మధ్యలో ఫుల్‌ బాటిల్స్‌.. ఏకంగా లక్షల విలువతో..

20 March 2022 11:55 AM GMT
Guntur: గోవా నుంచి ఏపీకి పెద్ద ఎత్తున మద్యం అక్రమం సరఫరా అవుతోంది.

Janasena Formation Day Meet: జనసేన ఆవిర్భావ సభ.. విజయవంతం చేయాలంటూ జనసేనాని పిలుపు..

13 March 2022 3:30 PM GMT
Janasena Formation Day Meet: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు

Singer Revanth: అన్విత మెడలో మూడుముళ్లు.. ఓ ఇంటివాడైన రేవంత్

7 Feb 2022 7:37 AM GMT
Singer Revanth: దాదాపు 200 పైగా పాటలు పాడిన రేవంత్ రాక్ స్టార్, స్పైసీ సింగర్ అని బిరుదులు పొందాడు.

Guntur Subbamma: సుబ్బమ్మ 111వ పుట్టినరోజు.. తరలి వచ్చిన అయిదు తరాల కుటుంబం..

18 Jan 2022 6:30 AM GMT
Guntur Subbamma: ప‌డ‌మ‌టి పాలం రాజ‌వోలుకి చెందిన వెంకట సుబ్బమ్మ 111వ పుట్టినరోజుకు తన అయిదు తరాల కుటుంబం తరలి వచ్చింది.

Guntur: అదుపుతప్పి చెరువులో పడిన కారు.. నలుగురు మృతి..

18 Jan 2022 6:15 AM GMT
Guntur: కారు అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ చనిపోయారు.

Guntur : టీడీపీ నేత హత్యకేసులో ఎనిమిది మంది అరెస్ట్‌

14 Jan 2022 9:30 AM GMT
Guntur : ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేత దారుణ హత్య కేసులో ఎనిమిది మంది నిందుతులను గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Guntur: మైనర్ల ప్రేమ పెళ్లి.. అంతలోనే యువకుడి ఆత్మహత్య..

11 Jan 2022 6:45 AM GMT
Guntur: మూడు రోజుల క్రితం ఇద్దరు మైనర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు.

Durgi Guntur: దుర్గిలో 144 సెక్షన్‌.. ఎన్‌టీఆర్ విగ్రహ ధ్వంసంతో ఉద్రిక్త వాతావరణం..

3 Jan 2022 6:15 AM GMT
Durgi Guntur: గుంటూరు జిల్లా దుర్గిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

Guntur: బస్టాండ్‌ వద్ద అర్థరాత్రి యువతి హల్‌చల్.. మద్యం మత్తులో..

24 Dec 2021 6:16 AM GMT
Guntur: గుంటూరు బస్టాండ్‌ వద్ద అర్థరాత్రి యువతి హల్‌చల్‌ చేసింది.

Murder Attempt on TDP Leader : టీడీపీ కార్యకర్తపై దాడి.. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నం?

21 Dec 2021 10:01 AM GMT
Murder Attempt on TDP Leader : గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తల వికృత క్రీడ మరోటి బయటపడింది.

జీజీహెచ్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు క్షేమం..!

16 Oct 2021 8:55 AM GMT
గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమంగా దొరికాడు. బాలుడిని అమ్మేయాలనే ఉద్దేశంతోనే నిందితులు కిడ్నాప్‌ చేశారని పోలీసులు తెలిపారు.

Maoist RK : అలిపిరిలో చంద్రబాబు పై దాడి.. వైఎస్‌ హయాంలో శాంతి చర్చలు.. ఆర్కే బ్యాక్‌‌గ్రౌండ్ ఏంటి?

14 Oct 2021 3:46 PM GMT
Maoist RK : మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత అయిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కన్నుమూశారు.

వైసీపీ నాయకులకు ఐదు వందలిస్తే.. ప్రెసిడెంట్‌ మెడల్‌ కూడా ఇచ్చేస్తారు : పవన్

29 Sep 2021 1:03 PM GMT
కిరాయి గూండాలతో, బాంబులతో దాడులు చేస్తామంటే భయపడేది లేదని.. తోలు తీస్తామంటూ వైసీపీ నాయకత్వానికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌.

Coronavirus: విద్యార్థులకు కరోనా..

20 Aug 2021 4:54 AM GMT
Andhra Pradesh: నలుగురు స్కూల్ పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడం కలకలం రేపింది.

అరెస్ట్‌ను నిరసిస్తూ భోజనం చేయని లోకేష్‌.. స్టేషన్‌లోనే ఆందోళనకు..!

16 Aug 2021 12:55 PM GMT
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను అరెస్ట్‌ చేసి ఐదు గంటల పాటు ప్రత్తిపాడు పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు... ఇప్పుడు అక్కడి నుంచి మరో చోటకు...

ఇన్‌స్టాలో ఆరు నెలలుగా పరిచయం.. రమ్య హత్య కేసులో కీలక విషయాలు..!

16 Aug 2021 11:45 AM GMT
బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను మీడియాకి వెల్లడించారు. నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసిన పోలీసులు కేసుకి సంబంధించిన...

నారా లోకేష్ అరెస్ట్..

16 Aug 2021 7:40 AM GMT
Nara Lokesh: గుంటూరులో నారా లోకేశ్‌ను అరెస్ట్ చేశారు. రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త పరస్థితులు ఏర్పడ్డాయి.

విద్యార్థిని హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం- చంద్రబాబు

15 Aug 2021 4:06 PM GMT
Chandra babu: పట్టపగలు నడిరోడ్డు మీద అత్యంత దారుణంగా విద్యార్థిని రమ్యను హత్య చేయడం తీవ్రంగా కలచివేసిందన్నారు.

బీటెక్‌ విద్యార్థిని హత్యకేసులో నిందితుడు అరెస్ట్‌

15 Aug 2021 3:37 PM GMT
Btech Student Murder Case: గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై బీటెక్‌ విద్యార్థినిని హత్య చేసిన మృగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు..

తీసుకున్న అప్పు ఇచ్చేయంటే మహిళను కాలితో తన్నేశాడు..!

6 Aug 2021 12:28 PM GMT
ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వామని అడిగినందుకు మహిళను కాలితో తన్నాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది.

పులిచింతల ప్రాజెక్టు 16వ క్రస్ట్ గేటు డ్యామేజీ..!

5 Aug 2021 1:00 PM GMT
పులిచింతల ప్రాజెక్టులో 16వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. ప్రమాదవశాత్తు గేటు ఊడిపోయిన గేటు నీటిలో కొట్టుకుపోయింది.

ఛీ ఛీ ఎంత దుర్మార్గం.. ఊయలలో నిద్రిస్తున్న పసిపాపనీ వదలని కామాంధులు..

21 July 2021 6:55 AM GMT
భగవంతుడా.. వినాలంటేనా బాధగా ఉంది. పాపం ఆ చిట్టి తల్లి ఇంకెంత బాధపడి ఉంటుంది.

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: చంద్రబాబు

13 July 2021 2:00 PM GMT
Chandrababu: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు