Home > Amaravati
You Searched For "#amaravati"
AP High Court: ఏపీ హైకోర్టును కర్నూలుకు మార్చే ప్రతిపాదన లేదు: కేంద్రం
4 Aug 2022 9:52 AM GMTAP High Court: ఏపీ హైకోర్టును కర్నూలు మార్చే ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్లో లేదని.. మరోసారి స్పష్టం చేసింది కేంద్రం.
Chandrababu: రాజధాని భూములు అమ్మే హక్కు జగన్కు ఎక్కడుంది?- చంద్రబాబు
27 Jun 2022 1:45 PM GMTChandrababu: రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్కు భూములు అమ్మే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు చంద్రబాబు
Amaravati: రాజధాని అమరావతిలో భూముల అమ్మకం.. ఏకంగా 248 ఎకరాలు..
26 Jun 2022 12:15 PM GMTAmaravati: అమరావతి ఒక శ్మశానం, ఎడారి అన్న జగన్ ప్రభుత్వమే.. ఇప్పుడు అక్కడ ఎకరం ధర 10 కోట్లు పలుకుతుందని నిర్ధారించింది.
Amaravati: అమరావతి ఉద్యమానికి నేటితో 900 రోజులు.. బిల్డ్ అమరావతి నినాదంతో..
4 Jun 2022 1:15 PM GMTAmaravati: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలనే ఉద్యమం మొదలై నేటికి 900 రోజులు.
chandrababu : చంద్రబాబుని కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు..!
1 Jun 2022 12:30 PM GMTchandrababu : అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గ్రూప్ వన్ అభ్యర్ధులు... చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు.
Amaravati: కార్యరూపం దాల్చని అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు..
28 March 2022 2:14 PM GMTAmaravati: స్మార్ట్ సిటీల మిషన్లో భాగంగా అమరావతికి నిధుల కేటాయింపు దక్కలేదు.
Andhra Pradesh: రాష్ట్రానికి మూడు రాజధానులే అన్న సీఎం.. ఒత్తిడితో ఆగిన యువకుడి గుండె..
25 March 2022 8:57 AM GMTAndhra Pradesh: ఏపీ రాజధానిలో మూడు ముక్కలాటకు మరో మైనార్టీ యువకుడు బలయ్యాడు.
YS Jagan : రాజధానిపై మాట తప్పి, మడమ తిప్పిన జగన్
25 March 2022 6:30 AM GMTYS Jagan : మాట తప్పడు, మడమ తిప్పడు. ఇప్పుడీ స్లోగన్ ఎక్స్పైరీ అయిపోయింది. జగన్ మాట తప్పారు, మడమ తిప్పేశారు.
YS Jagan: రాజధాని ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్: వైఎస్ జగన్
24 March 2022 2:30 PM GMTYS Jagan: మూడు రాజధానుల ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరోసారి సీఎం జగన్ స్పష్టంచేశారు.
Amaravati: జగన్ సర్కార్కు ట్విస్ట్ ఇచ్చిన అమరావతి రైతులు..
21 March 2022 4:00 PM GMTAmaravati: అమరావతి ప్రాంత రైతులు జగన్ సర్కార్కు ట్విస్ట్ ఇచ్చారు.
Chandrababu: చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాంతాలపై మాట్లాడతారు: చంద్రబాబు
5 March 2022 2:54 AM GMTChandrababu: దేశంలోనే గొప్ప సిటీగా రూపొందించాలనుకున్న అమరావతిని జగన్ నాశనం చేశారన్నారు చంద్రబాబు.
Nara Lokesh : ఒకే రాష్ట్రం-ఒకే రాజధానికి వైసీపీ కట్టుబడి ఉండాలి: లోకేష్
4 March 2022 1:27 PM GMTNara Lokesh : రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు చరిత్రలో నిలిపోతుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
Amaravati : టీవీ5 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన రాజధాని రైతులు
3 March 2022 4:15 PM GMTAmaravati : అమరావతి ఉద్యమంలో తమ వెంట నడిచి.. అండగా ఉన్న టీవీ5కి రాజధాని రైతులు ధన్యవాదాలు తెలిపారు.
Chandrababu Naidu : ఈ విజయం ప్రజా రాజధానిది.. ఐదు కోట్ల ఆంధ్రులది: చంద్రబాబు
3 March 2022 2:08 PM GMTChandrababu Naidu : రాజధాని ఉద్యమ రైతులకు. ప్రజలకు అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.
AP High Court : రాజధాని విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
3 March 2022 11:00 AM GMTAP High Court : 6 నెలల్లో రాజధాని ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు ఇవ్వాలంది.
Chandrababu: వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలి: చంద్రబాబు డిమాండ్
3 March 2022 8:14 AM GMTChandrababu: వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
AP High Court: అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే: ఏపీ హైకోర్టు తీర్పు
3 March 2022 6:45 AM GMTAP High Court: జగన్ ప్రభుత్వానికి హైకోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో ఉండాల్సిందేనని విస్పష్టంగా చెప్పింది
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. కేంద్రం స్పష్టత..
2 March 2022 11:30 AM GMTAmaravati: ఏపీ రాజధాని అమరావతేనని మరోమారు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
Amaravati Lands: రూ.3వేల కోట్ల అప్పు కోసం అమరావతి భూములు తాకట్టు..?
7 Feb 2022 5:00 AM GMTAmaravati Lands: అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్లో 480 ఎకరాలు మాయం అయినట్టేనా?
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే... రాజ్యసభలో స్పష్టంగా చెప్పిన కేంద్రం
2 Feb 2022 8:00 AM GMTAndhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం.
Amaravati: భోగిమంటల్లో 3 రాజధానుల ప్రతులు.. అమరావతి వాసుల నిరసన
14 Jan 2022 7:20 AM GMTAmaravati: బలవంతంగా పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ OTS జీవో ప్రతుల్ని బోగిమంటల్లో పడేశారు.
Chandrababu: అమరావతిపై జగన్ ఎందుకు ఆ ముద్రవేస్తున్నారు: చంద్రబాబు
17 Dec 2021 2:01 PM GMTChandrababu: మడమతిప్పనన్న జగన్.. అమరావతిపై ఎందుకు మాట తప్పారని, ఎందుకు ఒకే సామాజిక వర్గ ముద్రవేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
Tirupati: జై అమరావతి నినాదాలతో హోరెత్తిన తిరుపతి..
17 Dec 2021 12:30 PM GMTTirupati: కలియుగ వైకుంఠం తిరుపతి.. జన ప్రభంజనమైంది. జై అమరావతి జైజై అమరావతి నినాదాలతో హోరెత్తిపోయింది.
Tirupati : అమరావతి రైతు మహాసభకు పోటెత్తిన జనం..!
17 Dec 2021 7:41 AM GMTతిరుపతి వేదికగా జరుగుతున్న అమరావతి రైతు మహా సభకు.. జనం పోటెత్తారు. సభకు ప్రజలు రాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. జన ప్రభంజనంతో తిరుపతి వీధులు...
మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బొత్సా
16 Dec 2021 9:30 AM GMTBotsa Satyanarayana : మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి బొత్సా సత్యానారాయణ.
Maha Padayatra: ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.. 44 రోజుల తర్వాత..
14 Dec 2021 12:30 PM GMTMaha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగిసింది. 4
Maha Padayatra: పాదయాత్రకు పోలీసుల ఆంక్షలు.. ధైర్యంగా ముందుకెళ్లిన మహిళ రైతులు..
9 Dec 2021 4:26 PM GMTMaha Padayatra: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.
Chandrababu Naidu : సినీపరిశ్రమ పెద్ద ఆస్తిని కోల్పోయింది : చంద్రబాబు
1 Dec 2021 10:00 AM GMTChandrababu Naidu : అమరావతి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గేయ రచయిత సిరివెన్నెలకు నివాళులు అర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు.
AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు కారణం ఆ వ్యక్తేనా..?
23 Nov 2021 3:00 AM GMTAP 3 Capitals Bill: మూడు రాజధానులపై జగన్ సర్కార్ ఎందుకు వెనక్కి తగ్గింది?
Ys Jagan : విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం : సీఎం జగన్
22 Nov 2021 9:55 AM GMTYs jagan : అభివృద్ధి వికేంద్రీకరణ అనే మూల సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం జగన్ తేల్చిచెప్పారు.
AP 3 Capitals Bill: ఏపీ రాజధానికి సంబంధించి కీలకమైన బిల్లులను ఆమోదించిన క్యాబినేట్..
22 Nov 2021 8:30 AM GMTAP 3 Capitals Bill: ఏపీ రాజధానికి సంబంధించి కీలకమైన బిల్లులను ఆమోదించిన క్యాబినేట్.
Peddireddy on AP 3 capitals bill: అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
22 Nov 2021 7:52 AM GMTPeddireddy on AP 3 capitals bill: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని కామెంట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
Amaravati: అమరావతి ఉద్యమంలో ప్రభుత్వ నిర్ణయం మార్పు వెనుక ముఖ్యమైన అంశాలు..
22 Nov 2021 7:38 AM GMTAmaravati: అమరావతి ఉద్యమంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు..
AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లు విషయంలో జగన్ ప్రభుత్వం ఈ అయిదు ఆప్షన్లు పరిశీలిస్తోందా..?
22 Nov 2021 7:27 AM GMTAP 3 Capitals Bill: కాసేపట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత పూర్తి స్పష్టత
AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లుపై వైసీపీ ప్రభుత్వం అసలైన వ్యూహం ఇదేనా..?
22 Nov 2021 6:51 AM GMTAP 3 Capitals Bill: మూడు రాజధానలు బిల్లుపై జగన్ సర్కార్ అసలైన వ్యూహం ఏంటంటే..
AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. 10 నిమిషాలు ఆగితే..
22 Nov 2021 6:42 AM GMTAP 3 Capitals Bill: జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.