Home > Drugs
You Searched For "#Drugs"
Bhadrachalam: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. భక్తుల ముసుగులో..
21 May 2022 1:15 PM GMTBhadrachalam: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. భక్తుల ముసుగులో దుండగులు గంజాయి సరఫరా చేస్తున్నారు.
Hyderabad Drugs: అంతర్జాతీయ డ్రగ్స్ సప్లై కింగ్‌పిన్ అరెస్ట్.. ఫార్మా కంపెనీ ముసుగులో..
8 May 2022 8:57 AM GMTHyderabad Drugs: హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ సప్లై కింగ్‌పిన్ ఆశిష్ జైన్‌ను అరెస్ట్ చేశారు అధికారులు.
Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కొకైన్ పట్టివేత.. విలువ రూ.80 కోట్లు..
2 May 2022 4:16 PM GMTShamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 80 కోట్ల రూపాయల విలువ చేసే 8 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు.
Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో హెరాయిన్ పట్టివేత.. విలువ దాదాపు రూ. 22 కోట్లు..
25 April 2022 4:15 PM GMTShamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది.
Assistant Director Hathiram: సినిమావారికి గంజాయి సరఫరా చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్..
18 April 2022 3:30 PM GMTAssistant Director Hathiram: హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ హాథిరామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు
Drug Test: డ్రంక్ అండ్ డ్రైవ్ లాగానే త్వరలో డ్రగ్ టెస్ట్.. 2 నిమిషాల్లోనే రిజల్ట్..
15 April 2022 2:30 PM GMTDrug Test: డ్రగ్ టెస్టుల నిర్వహణకు హైదరాబాద్ పోలీసుల కసరత్తు చేస్తున్నారు.
Srinivas Goud : డ్రగ్స్ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
9 April 2022 1:00 PM GMTSrinivas Goud : డ్రగ్స్ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని, ఆవసరమైతే నగర బహిష్కరణ కూడా చేస్తామన్నారు హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.
Banjara Hills Drugs Case: రాడిసన్ బ్లూ పబ్ డ్రగ్స్ కేసులో బయటకు వస్తున్న రహస్యాలు..
6 April 2022 11:53 AM GMTBanjara Hills Drugs Case: రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి
Lakshmipathi Drugs Case: డ్రగ్స్ వల్ల చనిపోయిన బీటెక్ విద్యార్థి కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్..
5 April 2022 1:45 PM GMTLakshmipathi Drugs Case: డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న లక్ష్మిపతిని పోలీసులు అరెస్టు చేశారు.
Bandi Sanjay: డ్రగ్స్ మీద సీఎం ఉత్తుత్తి మీటింగ్‌లు పెడుతున్నారు- బండి సంజయ్
5 April 2022 12:06 PM GMTBandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు అయినా డ్రగ్స్‌కేసుల్లో పురోగతి లేదని నిలదీశారు బండి సంజయ్.
Drugs: డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు.. కోమాలోకి వెళ్లడంతో పాటు..
3 April 2022 4:15 PM GMTDrugs: డ్రగ్స్ వాడితే తాత్కాలికంగా కిక్కు ఉండొచ్చేమో కానీ.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు
Banjara Hills Drugs Case: డ్రగ్స్ వాడకంపై వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్..
3 April 2022 2:46 PM GMTBanjara Hills Drugs Case: బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన లేట్ నైట్ పార్టీ కలకలం రేపింది.
Hyderabad Drugs: పోలీసుల నిఘా తప్పించుకుని డ్రగ్స్ సరఫరా.. అసలు ఇది ఎలా సాధ్యం..?
3 April 2022 10:45 AM GMTHyderabad Drugs: అతిగా డ్రగ్స్ తీసుకుని యువకుడు చనిపోయిన కేసు హైదరాబాద్‌లో నమోదైంది.
Nagababu: రేవ్ పార్టీలో నిహారికా.. స్పందించిన నాగబాబు..
3 April 2022 10:13 AM GMTNagababu: నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారన్నారు ఆమె తండ్రి నాగబాబు.
Radisson Blu Plaza: రాడిసన్ హోటల్ పబ్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్నవారి పేర్లు విడుదల..
3 April 2022 9:52 AM GMTRadisson Blu Plaza: రాడిసన్ హోటల్ పబ్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారి పేర్లు విడుదల
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు..
26 March 2022 11:00 AM GMTTollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.
Hyderabad: హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు అక్రమంగా మత్తు మందు.. ఏకంగా 2,500 కిలోలు..
21 March 2022 2:00 PM GMTHyderabad: హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు మందులు అక్రమ రవాణా చేస్తున్న కంపెనీ గుట్టు రట్టు చేశారు పోలీసులు.
Tollywood Drugs Case: 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆడియో, వీడియో రికార్డింగ్స్ మాయం..!
14 Feb 2022 12:30 PM GMTTollywood Drugs Case:టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీల గుట్టు వీడాలంటే కాల్‌డేటా రికార్డింగ్స్ కీలకం అంటోంది ED
KCR : డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు : సీఎం కేసీఆర్
28 Jan 2022 12:00 PM GMTKCR : గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్, ఎక్సైజ్ శాఖలను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
Hyderabad: ట్రక్కుకు సీక్రెట్ క్యాబిన్.. 265 కేజీల గంజాయి తరలించే ప్లాన్..
25 Jan 2022 4:15 PM GMTHyderabad: హైదరాబాద్‌లో తాజాగా డ్రగ్ స్మగ్లర్ల ముఠా గుట్టు రట్టయ్యింది.
Telangana: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ శాఖపై ఆరోపణలు..
31 Oct 2021 1:31 PM GMTTelangana: మెడికల్ షాప్‌లపై డేగకన్నుతో వాచ్ చేయాల్సిన డ్రగ్ కంట్రోల్ విభాగం నిర్లక్ష్యంతో ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
KCR Review On Drugs : గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపండి : సీఎం కేసీఆర్
21 Oct 2021 1:45 AM GMTKCR Review On Drugs : గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు.
ఏపీలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతుంది : చంద్రబాబు
5 Oct 2021 2:15 AM GMTఏపీలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతోందని, మత్తుతో యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
డ్రగ్స్‌కి బానిసైన కొడుకు.. తండ్రిని హతమార్చి..
17 April 2021 7:37 AM GMTసూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నారాయణగూడెంలో దారుణం జరిగింది.
మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం ..!
19 March 2021 1:30 PM GMTహైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు.
టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ రాకెట్.. నటి అరెస్ట్
4 Jan 2021 10:03 AM GMTడ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితోపాటు ఓ టాలీవుడ్ నటిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.