Home > RCB
You Searched For "rcb"
RCB: మ్యాచ్‌లో ఓడినా సోషల్ మీడియాలో గెలిచిన ఆర్సీబీ.. ట్విటర్లో రికార్డ్..
2 Jun 2022 3:28 PM GMTRCB: ఐపీఎల్లోతొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. 15వ సీజన్ కప్పును కొట్టేసింది.
Rajat Patidar: 60 ఏళ్ల క్రికెట్ ఫ్యాన్‌ను గాయపరిచిన ఆటగాడు..
14 May 2022 2:15 AM GMTRajat Patidar: మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన రజత్.. తను అడుగుపెట్టిన ఫస్ట్ ఓవర్లోనే సిక్సర్‌ను బాదాడు.
Ravi Shastri: 'విరాట్ ఐపీఎల్ నుండి తప్పుకోవడం మంచిది'.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
28 April 2022 2:15 AM GMTRavi Shastri: రవిశాస్త్రి కూడా విరాట్ ఐపీఎల్ నుండి తప్పుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Harshal Patel: నువ్వు ఇచ్చిన స్ఫూర్తి వల్లే ఈ రోజు ఇలా: హర్షల్ భావోద్వేగం
18 April 2022 12:45 PM GMTHarshal Patel: ఇన్స్టాగ్రామ్ వేదికగా పటేల్ తన సోదరితో పంచుకున్న చిరస్మరణీయ క్షణాలను గుర్తుచేసుకున్నాడు.
Virat Kohli: ఫ్రెండ్స్‌తో కలిసి విరాట్ కోహ్లీ డ్యాన్స్.. క్రేజీ అంటున్న ఫ్యాన్స్..
13 April 2022 2:32 AM GMTVirat Kohli: తాజాగా విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, డూప్లేస్సీస్ కలిసి ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు.
Harshal Patel: హర్షల్ పటేల్ కుటుంబంలో విషాదం.. ఆర్సీబీ ప్లేయర్ ఇంటికి ప్రయాణం..
10 April 2022 11:03 AM GMTHarshal Patel: వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించిన హర్షల్ పటేల్ ఇంట విషాదం చోటుచేసుకుంది.
Harshal Patel: ఐపీఎల్లో కొత్త రికార్డ్.. హర్షల్ పటేల్ ఖాతాలో..
31 March 2022 2:48 AM GMTHarshal Patel: బుధవారం జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ బౌలర్‌గా తన ఖాతాలో కొత్త రికార్డ్ వేసుకున్నాడు.
Glenn Maxwell : భారత యువతిని పెళ్లి చేసుకున్న మాక్స్వెల్
19 March 2022 7:16 AM GMTGlenn Maxwell : ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ భారతీయ సంతతికి చెందిన వినీ రామన్‌ను శుక్రవారం వివాహం చేసుకున్నారు.
Duplessis : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్
12 March 2022 11:21 AM GMTDuplessis : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్ ఎంపికయ్యాడు.. ఈ విషయాన్ని బెంగళూరులో అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా RCB ఫ్రాంచైజీ శనివారం...
Mohammed Siraj: 'క్రికెట్ మానేసి ఆటో నడుపుకో': యంగ్ క్రికెటర్‌పై తీవ్ర విమర్శలు
9 Feb 2022 2:45 AM GMTMohammed Siraj: 2019 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌ను మరోసారి గుర్తుచేసుకున్న సిరాజ్.. తన ఆట బాలేదని ఒప్పుకున్నాడు.
Mohammed Siraj: మొదట ఏసీ లేని కారు.. ఆ తర్వాత ఏకంగా మెర్సిడెస్ బెంజ్..
2 Feb 2022 10:53 AM GMTMohammed Siraj: తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన సిరాజ్‌ను.. 2017లో ఆర్సీబీ సొంతం చేసుకుంది.
Vivo IPL 2021: ఆర్సీబీ క్యాప్టెన్గా విరాట్ చివరి మ్యాచ్.. హర్షల్ పటేల్ గుర్తుండిపోయే గిఫ్ట్..
12 Oct 2021 8:31 AM GMTVivo IPL 2021: ఇంతకు ముందు జరిగిన ఐపీఎల్ సీజన్స్ కంటే ఈ ఐపీఎల్ సీజన్ చాలా ఢిఫరెంట్‌గా కనిపిస్తోంది.
ఇలాగే ఆడితే తప్పుకోవడం కాదు.. తప్పించేస్తారు ..!
22 Sep 2021 2:33 PM GMTఐపీఎల్-2021 రెండో దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
కోహ్లీ సేనకు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం
30 Aug 2021 10:17 AM GMTRCB: ఐపీఎల్లో కోహ్లీ సేనకు షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పటికే ఆ జట్టుకు విదేశీ క్రికెటర్లు, కోచ్ దూరమైన సంగతి తెలిసిందే.
Rashmika Mandanna : RCB అంటే ఇష్టం.. కానీ నేను కోహ్లీ ఫ్యాన్ కాదు : రష్మిక
17 May 2021 12:49 PM GMTఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు క్రికెట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతానంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా..
కీలక సమయంలో సత్తా చాటిన సన్‌రైజర్స్
1 Nov 2020 5:26 AM GMTఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను ఆరెంజ్ ఆర్మీ 14.1 ఓవర్లలో ఐదు ...