You Searched For "samantha"

Naga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే అలా చేస్తానంటున్న చైతూ..

11 Aug 2022 5:20 AM GMT
Naga Chaitanya: ఇప్పటికే నాగచైతన్య.. మళ్లీ సమంతతో కలిసి నటిస్తారా అనే ప్రశ్నకు పూర్తిగా నో అని చెప్పలేదు.

Naga Chaitanya: తన టాటూతో సామ్‌కు ఉన్న కనెక్షన్ అదేనట..! బయటపెట్టిన చైతూ

10 Aug 2022 8:31 AM GMT
Naga Chaitanya: నాగచైతన్య, సమంత ప్రేమలో ఉన్నప్పుడే వీరిద్దరూ ఓ కపుల్ టాటూను వేయించుకున్నారు.

Oo Antava: స్టేడియంలో 'ఊ అంటావా' పాట.. స్టెప్పులేసిన క్రికెటర్లు..

10 Aug 2022 7:52 AM GMT
Oo Antava: అప్పటివరకు కూల్‌గా, క్యూట్‌గా ఉన్న సమంతను ఒక ఐటెమ్ గర్ల్‌గా ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేస్తారా అన్న డౌట్ ఉండేది

Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తుంటా.. మళ్లీ ప్రేమలో పడతానేమో: నాగచైతన్య

6 Aug 2022 8:30 AM GMT
Naga Chaitanya: కూల్‌గా, కామ్‌గా ఉండే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాడంటే ఒక పట్టాన ఎవరికీ నమ్మాలనిపించలేదు.. క్యూట్ కపుల్ ఎందుకు విడిపోయారని...

Samantha: మాలీవుడ్‌లో సమంత ఎంట్రీ.. ఆ క్రేజీ హీరోతో కలిసి..

5 Aug 2022 3:30 PM GMT
Samantha: కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే నటించినా కూడా సౌత్ క్వీన్‌గా మారిపోయింది సమంత.

Samantha: సమంత డిప్రెషన్‌లో ఉందా? చేతిలో ఆ బుక్ దేనికి సూచన..

5 Aug 2022 9:59 AM GMT
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హాటెస్ట్ నటి. ఏదో ఒక కారణంతో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఎయిర్‌పోర్ట్‌లో దిగిన...

Naga Chaitanya: శోభితాతో డేటింగ్.. స్పందించిన నాగచైతన్య..

3 Aug 2022 11:45 AM GMT
Naga Chaitanya: టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన విడాకులు మాత్రం సమంత, నాగచైతన్యవే.

Naga Chaitanya: మా గురించి మాట్లాడుకోవడం మానేస్తారని ఆశిస్తున్నా: నాగ చైతన్య

1 Aug 2022 7:47 AM GMT
Naga Chaitanya: సమంత, నాగచైతన్య కచ్చితంగా టాపిక్‌లో ఉండే వ్యక్తులు.. వాళ్ల గురించి ఏ చిన్న వార్త వచ్చినా అభిమానులు ఆసక్తిగా వింటారు, చదువుతారు..

Samantha: చైతో కలిసి ఉన్న ఇంటిని మళ్లీ కొనుగోలు చేసిన సామ్..

29 July 2022 9:00 AM GMT
Samantha: కొందరికి కొన్ని సెంటిమెంట్లు.. ఇల్లు, కారు, మరొకటి, ఎంతో ఇష్టపడి కొనుక్కుంటారు.. దాని మీద అభిమానం పెంచుకుంటారు..

Nayanthara: నయనతారను తక్కువ చేస్తూ డైరెక్టర్ వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

24 July 2022 3:30 PM GMT
Nayanthara: నయనతారను సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ అని ప్రేమగా పిలుచుకుంటారు ఫ్యాన్స్.

Samantha: దానికోసం చాలా డబ్బులిచ్చాను: సమంత

24 July 2022 7:55 AM GMT
Samantha: అనుకున్నట్టుగానే సమ్ంత.. కాఫీ విత్ కరణ్‌లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Samantha: మా మధ్య సఖ్యత లేదు.. ఒకే గదిలో ఉంచితే ఆయుధాలు లేకుండా చూడాలి: సమంత షాకింగ్ కామెంట్స్

22 July 2022 6:02 AM GMT
Samantha: ఇద్దరూ ఈడు జోడు ఎంత బావుంటారు.. ప్చ్ ఎందుకు విడిపోయారో.. ఏమై ఉంటుందో.. అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలకు ఇంతవరకు ఆన్సర్ దొరకలేదు

Samantha: ఫ్యాన్స్‌కు సమంత సర్‌ప్రైజ్.. నెగటివ్ రోల్‌లో..

21 July 2022 6:40 AM GMT
Samantha: ఏ పాత్రనైనా అవలీలగా చేసేస్తుంది. అందుకే అంతమంది అభిమానులను సంపాదించుకుంది.

Murali Mohan: 'ఎప్పుడూ సరదాగా ఉండేవారు'.. చై, సామ్ విడాకులపై నటుడి వ్యాఖ్యలు

20 July 2022 12:45 PM GMT
Murali Mohan: పెళ్లయిన తర్వాత నాగచైతన్య, సమంత తమ ఫ్లాట్‌లోనే ఉండేవారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

Samantha: 'కాఫీ విత్ కరణ్' నుండి సమంత ప్రోమో రిలీజ్.. పెళ్లి గురించి ఏం చెప్పిందంటే..

19 July 2022 11:11 AM GMT
Samantha: కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌లో నాల్గవ ఎపిసోడ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పాల్గొంది సమంత.

Yashoda Movie: 'యశోద' కోసం సమంత రిస్క్.. బయటపెట్టిన డైరెక్టర్స్..

12 July 2022 11:21 AM GMT
Yashoda Movie: యశోద సినిమా ఆగస్టులో విడుదలను ఖరారు చేసుకుంది. దీంతో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.

Samantha: బాలీవుడ్‌లో సామ్ ఎంట్రీపై ఆసక్తికర కథనాలు.. ఇంతకీ అందులో ఏది నిజం..?

7 July 2022 11:00 AM GMT
Samantha: ఇప్పటికే సమంత.. బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించనుందని వార్తలు వచ్చాయి.

Samantha: కరణ్ జోహార్ నిర్మాణంలో సమంత సినిమా.. హీరో ఎవరంటే..?

4 July 2022 2:30 PM GMT
Samantha: సమంత.. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Liger Poster: లైగర్ న్యూడ్ పోస్టర్‌.. సమంత, అనుష్క రియాక్షన్ ఏంటంటే..?

2 July 2022 12:30 PM GMT
Liger Poster: పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’లో విజయ్.. ఓ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు.

Samantha: సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే: సీనియర్ డైరెక్టర్

29 Jun 2022 10:30 AM GMT
Samantha: టీనేజ్‌లోనే సమంత మోడల్‌గా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది.

Samantha: సమంతకు మరో ఐటెం సాంగ్ ఆఫర్.. ఈసారి బాలీవుడ్‌లో..

28 Jun 2022 4:15 PM GMT
Samantha: ఊ అంటావా తర్వాత సమంతకు ఐటెమ్ సాంగ్ ఆఫర్లు చాలానే వస్తాయని ప్రేక్షకులు ఊహించారు.

Naga chaitanya: తన ఫస్ట్ లవ్‌పై నోరువిప్పిన చైతూ.. కాలేజీ రోజుల్లోనే..

28 Jun 2022 10:30 AM GMT
Naga chaitanya: థాంక్యూ ప్రమోషన్ కార్యక్రమంలో తనకు కాలేజీ రోజుల్లో ఓ ప్రేమకథ ఉండేదన్న విషయాన్ని బయటపెట్టాడు చైతూ.

Samantha: 'ఊ అంటావా' పాటపై సల్మాన్ కామెంట్స్.. సమంత రియాక్షన్..

27 Jun 2022 10:07 AM GMT
Samantha: సమంత.. ఇప్పటివరకు ఒక్క హిందీ చిత్రంలో నటించకుండగానే బాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించింది.

Samantha: బాలీవుడ్ వెండితెరపై సమంత డెబ్యూ.. స్టార్ హీరో సినిమాలో..

22 Jun 2022 2:12 PM GMT
Samantha: సమంత ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యింది.

Samantha: ఎదగండి.. మీ పనిపై దృష్టి పెట్టండి: తనపై వస్తున్న ట్రోల్స్ పై సమంత రియాక్షన్

21 Jun 2022 7:40 AM GMT
Samantha: సమంత, నాగచైతన్య ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నా ఎక్కువగా సమంత నెటిజన్స్ చేతిలో ట్రోల్స్ కి గురవుతుంటుంది..

Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత సంపాదన అన్ని కోట్లా..?

15 Jun 2022 3:15 PM GMT
Samantha: ఈ యాంగిల్‌లో చూస్తే సమంత.. సినిమాలకంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది

Samantha Ruth Prabhu: దాని వల్లే మొదట్లో బాధపడేదాన్ని: సమంత

13 Jun 2022 2:40 PM GMT
Samantha Ruth Prabhu: సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, యాడ్స్‌తో చాలా బిజీగా గడిపేస్తోంది.

Samantha: ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. సీన్‌లోకి రష్మిక.. ఫ్యాన్స్‌లో చర్చ..

13 Jun 2022 12:45 PM GMT
Samantha: సినిమాల విషయంలోనే కాదు బ్రాండ్ల యాడ్స్ విషయంలో కూడా రష్మిక, సమంత పోటాపోటీగానే ఉన్నారు.

Samantha: మరోసారి ఆ తమిళ స్టార్ హీరోతో జోడీకట్టనున్న సమంత..

3 Jun 2022 2:45 PM GMT
Samantha: సమంత.. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ సినిమాలు చేస్తోంది.

Samantha Ruth Prabhu: అదే జరిగితే నేను చాలా అదృష్టవంతురాలిని: సమంత

27 May 2022 12:45 PM GMT
Samantha Ruth Prabhu: సమంత తన పెంపుడు పెట్ సాషాతో కలిసి దిగిన ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది.

Kushi 2022: షూటింగ్‌లో విజయ్, సామ్‌కు గాయాలు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

24 May 2022 11:00 AM GMT
Kushi 2022: ఓవైపు వెంటవెంటనే షూటింగ్ జరుపుకుంటూ.. ఖుషి టీమ్ అంతా సంతోషంగా ఉన్నారు.

Kushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..

23 May 2022 12:15 PM GMT
Kushi 2022: పూజా కార్యక్రమం పూర్తయ్యాక, కశ్మీర్‌లో షూటింగ్ ప్రారంభించి, టైటిల్ లుక్ రిలీజ్ చేసింది ఖుషి టీమ్.

Khushi Movie : విజయ్ తో సామ్ లిప్ లాక్..?

19 May 2022 12:45 PM GMT
Khushi Movie : స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అస్సలు తగ్గడం లేదు.. చైతూతో పెళ్లై విడాకులు తీసుకున్నా.. వరుస ఆఫర్లు వస్తూనే

Samantha Ruth Prabhu: యువ దర్శకుడి కథకి ఓకే చెప్పిన సమంత.. త్వరలో సెట్స్ పైకి

18 May 2022 8:13 AM GMT
Samantha Ruth Prabhu: ఇప్పటికే సమంత నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. మరో సినిమా విజయ దేవరకొండతో చేస్తోంది..

Kushi : విజయ్, సమంతల 'ఖుషి' ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది...!

16 May 2022 4:45 AM GMT
Kushi : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే..