AP: కాకినాడ తీరానికి భారీ సొర చేప..బరువు ఎంతో తెలిస్తే షాకే..!
AP: కాకినాడ తీరానికి భారీ సొర చేప కొట్టుకొచ్చింది. దాదాపు 25 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
Read MoreAmarnath yatra: అమర్నాథ్ యాత్రలో విషాదం.. ఏపీ భక్తురాలు మృతి..
Amarnath yatra: అమర్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన ఇద్దరు భక్తులు వరదల్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరు మృతి చెందారు.
Read MoreTirupati : తిరుమలలో కిడ్నాప్కి గురైన బాలుడు క్షేమం
Tirupati : తిరుమలలో కిడ్నాప్కి గురైన బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. కిడ్నాపర్ ఇంట్లోవాళ్లే బాలుడిని తీసుకొచ్చి అప్పచెప్పడంతో ఈ కథ సుఖాంతమైంది.
Read MoreTTD : కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి
TTD : శ్రీవారి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
Read MoreAndhra Pradesh: ఒకవైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు కరెంటు కోతలు..
Andhra Pradesh: ఏపీలో కరెంట్ కోతలు తీవ్రం అవుతున్నాయి. తరచూ కరెంట్ కోతలతో జనం అసౌకర్యానికి లోనవుతున్నారు.
Read MorePolavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తుది గడువు ఖరారు కాలేదు: కేంద్రం
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తుది గడువు ఇంకా ఖరారు కాలేదని కేంద్రం వెల్లడించింది.
Read MoreAP High Court : ఎనిమిది మంది ఐఏఎస్ లకు ఏపీ హైకోర్టు షాక్
AP High Court : ఆదేశాలు పాటించని ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది.
Read MoreAndhra Pradesh: ఆనాడు విమర్శించారు.. ఇప్పుడు అదే చేస్తున్నారు.. జగన్ ప్రభుత్వంపై ప్రజల అసహనం..
Andhra Pradesh:ఆనాడు జగన్ ఏవైతే బాదుడు అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారో.. ఇప్పుడు వాటినే ఒక్కొక్కటిగా పెంచుతూ పోతున్నారు
Read MoreKurnool : కర్నూలు జిల్లాలో సీఐ చేతివాటం.. పై అధికారి పేరు చెప్పి 15 లక్షలు వసూలు
Kurnool : కర్నూలులో ఓ సీఐ తన పై అధికారి పేరు చెప్పి 15 లక్షలు నొక్కేశాడు. విషయం బయటకు రావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Read MoreAnantapur : అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం
Anantapur : అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో కుళ్లాయిస్వామి అనే వ్యక్తి.. చెల్లెలి భర్త నరేంద్రను నరికి చంపాడు.
Read More