You Searched For "nellore"

Nellore: నకిలీ ఇన్‌కం టాక్స్‌ అధికారుల హల్‌చల్‌.. ఆదాయ, వ్యయాలపై ఆరా..

26 Aug 2022 2:37 PM GMT
Nellore: కేటుగాళ్లు రూటు మారుస్తున్నారు.. ఇన్‌కం టాక్స్‌ అధికారుల అవతారం ఎత్తింది ఓ నకిలీ గ్యాంగ్‌.

Nellore: అంగన్వాడీ టీచర్ కర్కశం.. ఆరేళ్ల చిన్నారి ఒంటిపై వాతలు..

21 Aug 2022 10:41 AM GMT
Nellore: నెల్లూరు జిల్లాలో అమానుషం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై అంగన్వాడీ టీచర్ కర్కశంగా ప్రవర్తించింది.

Nellore Rottela Panduga: నెల్లూరు బారాషాహిద్‌ దర్గాలో రొట్టెల పండుగ.. ప్రధాన ఘట్టం పూర్తి..

11 Aug 2022 2:54 AM GMT
Nellore Rottela Panduga: నెల్లూరు బారాషాహిద్‌ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు.

Nellore: భార్య, 5 నెలల బిడ్డను చంపిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య..

7 Aug 2022 3:45 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టణపుపాలంలో దారుణం జరిగింది.

Nellore: తిరునాళ్లలో అశ్లీల నృత్యాలు.. మహిళలతో నగ్నంగా..

22 July 2022 12:55 PM GMT
Nellore: జాతరంటే భక్తిభావం. జాతరంటే కోలాహలం. జాతరంటే డప్పు చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలు.

Nellore: నెల్లూరు జిల్లాలో దారుణం.. బ్లేడుతో మహిళ గొంతుకోసిన యువకులు..

20 July 2022 3:00 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో దారుణం జరిగింది.

Nellore: రూ.2 లక్షలకు కోడలిని అమ్మేసిన అత్త.. రచ్చకెక్కిన మైనర్ పెళ్లి పంచాయితీ..

20 Jun 2022 3:05 PM GMT
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో మైనర్‌ పెళ్లి పంచాయితీ రచ్చకెక్కింది.

Nellore: క్షుద్రపూజల పేరుతో తండ్రి దారుణం.. ప్రమాదంలో కూతురి ప్రాణం..

15 Jun 2022 2:45 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది.

Nellore : కుటుంబ కలహాలతో ఎస్సై భార్య ఆత్మహత్య..!

2 Jun 2022 4:00 AM GMT
Nellore : కుటుంబ కలహాలతో రైల్వే ఎస్సై భార్య అనుమానాస్పదంగా మృతి చెందింది.. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Nellore: పెన్షన్ డబ్బులపై దొంగల కన్ను.. పక్కా ప్లాన్‌తో రూ.లక్షా 55 వేలు చోరీ..

1 Jun 2022 3:50 AM GMT
Nellore: బిట్రగుంట నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్‌ డబ్బులు తీసుకుని బైక్‌పై వెళ్తుండగా మధ్యలో ఇద్దరు వ్యక్తులు అటకాయించారు.

Nellore: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పోయిన ప్రాణం.. యాక్సిడెంట్ అయినా పట్టించుకోకపోవడంతో..

29 May 2022 3:45 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా కావలిలో వైద్య సిబ్బంది కొరత, నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి గుండెపోటు..

27 May 2022 2:45 PM GMT
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

Nellore: టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలిపై మాజీ మంత్రి అనిల్‌ అనుచరులు దాడి..!

22 May 2022 2:30 PM GMT
Nellore: నెల్లూరు నగరంలోని మూడవ పోలీస్‌స్టేషన్‌ ఎదుట.. టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతిపై దాడి జరిగింది.

Nellore : ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడు ఆత్మహత్య...!

9 May 2022 11:16 AM GMT
Nellore : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో కాల్పులు సంచలనం రేపుతున్నాయి.

Nellore : కొడుకు శవాన్ని భుజాన వేసుకుని బైక్‌ పైనే ఇంటికి

5 May 2022 6:15 AM GMT
Nellore :కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే గుణం కూడా రోజురోజుకూ చచ్చిపోతోంది.

Nellore : నెల్లూరులో దారుణం.. పోస్టుమార్టానికి రూ.15వేలు లంచం డిమాండ్ చేసిన డాక్టర్

5 May 2022 3:35 AM GMT
Nellore : గవర్నమెంట్‌ డాక్టర్‌ అయినా.. మనిషిని బతికించడానికి డబ్బులు తీసుకున్న వారిని చూశాం. కాని, పోస్టుమార్టం చేయడానికి కూడా లంచం డిమాండ్ చేసే...

Kakani Govardhan Reddy: మంత్రి కాకాణి కేసు ఫైల్స్‌ దొంగతనం కేసులో ట్విస్టులు..

27 April 2022 3:45 AM GMT
Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్‌ రెడ్డి కేసు ఫైల్స్‌ దొంగతనంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.

Kakani Govardhan Reddy: నాపై ఆరోపణలు చేసేవారు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చు - కాకాణి

19 April 2022 2:00 PM GMT
Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి.

Nellore : నెల్లూరు వైసీపీలో మరింత ముదిరిన ఫ్లెక్సీ చిచ్చు..!

19 April 2022 5:00 AM GMT
Nellore : మంత్రి కాకాని, సీనియర్‌ నేత ఆనం ఫ్లెక్సీలను ఇలా ఏర్పాటు చేసిన వెంటనే అలా తొలగిస్తుండడం పట్ల వారి వర్గీయులు రగిలిపోతున్నారు.

Nellore: నెల్లూరులో రసవత్తర రాజకీయాలు.. చర్చనీయాంశంగా అనిల్‌, కోటంరెడ్డి భేటీ..

14 April 2022 2:45 PM GMT
Nellore: నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.

Nellore: నెల్లూరులోని వైసీపీ బహిరంగ సభలో మహిళ హల్‌చల్.. స్టేజ్ ఎక్కి..

4 April 2022 4:15 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా రాపూరులో వైసీపీ బహిరంగ సభలో మహిళ హల్‌చల్‌ చేసింది.

Nellore : ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్‌ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది.. !

21 March 2022 4:25 AM GMT
Nellore : నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఘాతుకం జరిగింది.. ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్‌ విద్యార్థిని గొంతు కోశాడు ప్రేమోన్మాది..

Nellore: వైసీపీలో వర్గవిభేదాలు.. సొంతపార్టీ ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్న నేతలు..

15 March 2022 3:00 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Nellore: నెల్లూరు జిల్లాలో కీచక టీచర్ నిర్వాకం.. 5వ తరగతి చదువుతున్న బాలికతో..

18 Feb 2022 1:34 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా డక్కిలి మండల కేంద్రంలో దారుణం జరిగింది.

Nellore : నెల్లూరులో దారుణం.. సెల్ఫీ వీడియో కలకలం..!

29 Jan 2022 2:45 AM GMT
Nellore : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపకుండా భర్త వీడియో తీసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.

Nellore: నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. మతిస్థిమితం లేని మహిళ సజీవదహనం..

28 Jan 2022 8:00 AM GMT
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్‌ పేటలో తీవ్ర విషాదం నెలకొంది.

Bhaahubali Theater : బాహుబలి థియేటర్‌ మూసివేత..!

25 Dec 2021 10:15 AM GMT
Bhaahubali Theater : సినిమా టికెట్లపై ప్రభుత్వ వైఖరి, థియేటర్లలో అధికారుల తనిఖీలను నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల స్వచ్చంధంగా సినిమా థియేటర్లను...

వాగులో పడిన ఆటో.. ఒకరు మృతి, అయిదుగురు గల్లంతు

10 Dec 2021 7:04 AM GMT
గల్లంతైన వారికోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు.

AP Rains: నెల్లూరులో భారీ వర్షాలు..అర్ధాకలితో అలమటిస్తున్న కావలి దివ్యాంగులు..

30 Nov 2021 8:01 AM GMT
AP Rains: ఎడతెరపి లేని వర్షాలతో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని దివ్యాంగుల కాలనీలో పరిస్థితులు దయనీయంగా మారాయి.

AP Rains: ఏపీని మళ్లీ ముంచెత్తుతున్న వర్షాలు.. ముఖ్యంగా ఆ రెండు జిల్లాల్లో..

28 Nov 2021 2:42 PM GMT
AP Rains: ఏపీని మళ్లీ వర్షాలు భయపెడుతున్నాయి.

Chandrababu: వరద బాధితులకు చంద్రబాబు భరోసా.. నెల్లూరులో పర్యటన..

25 Nov 2021 7:01 AM GMT
Chandrababu: నెల్లూరు జిల్లాలో వరదలు విలయతాండవం చేశాయి. ఆ బారి నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు.

Nellore Rains: జలదిగ్బంధంలో 29 గ్రామాలు.. నిరాశ్రయులుగా మారిన 15వేల మంది ప్రజలు..

21 Nov 2021 11:30 AM GMT
Nellore Rains: ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Nellore: నెల్లూరులో వర్షాలు భీభత్సం.. పాఠశాలల ప్రాంగణంలోకి నీరు..

7 Nov 2021 10:45 AM GMT
Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీలో లకలకలక..

18 Oct 2021 1:16 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి.

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్‌ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్‌

12 Aug 2021 1:15 PM GMT
నెల్లూరులో మాజీ మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్‌కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

ATM: నగదుతో ఉడాయించిన వ్యాన్‌ డ్రైవర్‌..దోచుకెళ్లింది ఎంతో తెలిస్తే..

28 July 2021 3:37 AM GMT
ATM: సెక్యూర్‌ వాల్యూ కంపెనీ ప్రతినిధులు వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి భద్రతా సిబ్బంది సాయంతో వివిధ ఏటీఎంలలో ఉంచుతారు.