You Searched For "#Taliban"
Afghanistan: బొమ్మలకూ ముసుగేశారు...
హెచ్చుమీరుతోన్న తాలిబన్లు... దుకాణాల్లో బొమ్మలనూ వదలని వైనం..
Read MoreTaliban: ప్రజల సాక్షిగా.... చేతులు నరికేశారు....
రెచ్చిపోయిన తాలిబన్లు; దొంగతనం చేశారని 9మంది చేతులు నకిరివేత; కాందహార్ ఫుట్ బాల్ స్టేడియంలో అందరూ చూస్తుండగానే...
Read MoreAfghanistan: ఆప్ఘనిస్థాన్‌లో సిక్కు మైనార్టీలపై దాడి.. ఇద్దరు మృతి..
Afghanistan: తాలిబన్ పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌లో సిక్కు మైనార్టీలపై దాడి జరిగింది.
Read MoreTalibans: తాలిబన్ల పైశాచికానందం.. సంగీత విద్వాంసుని పరికరాన్ని ధ్వంసం చేస్తూ..
Talibans: సంగీత విద్వాంసుడు ఏడుస్తుంటే తాలిబన్లు సైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
Read MoreTaliban : విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు ..!
Taliban : తాలిబన్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ కరెన్సీ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో వ్యాపారం కోసం విదేశీ కరెన్సీని వాడితే శిక్ష తప్పదని హెచ్చరించారు.
Read MoreAmerica: అమెరికాపై ఉగ్రవాదుల కన్ను.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న నిఘా వర్గాలు..
America: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదం ఉండబోదని అమెరికా స్టేట్మెంట్ ఇచ్చిన కొన్నిరోజులకే తాలిబన్లు దానిని ఆక్రమించేసారు.
Read MoreAfghanistan: ఆఫ్గానిస్తాన్‌లో కొత్త సమస్య.. 8 మంది చిన్నారులు ఆకలిని తట్టుకోలేక..
Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో రోజు రోజుకీ పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి.
Read MoreTaliban : తాలిబన్ల రాక్షస కాండ.. అండర్-19 వాలీబాల్ ప్లేయర్ తల నరికి ఊరేగింపు..
Taliban : మహిళలు క్రీడలు ఆడొద్దని హెచ్చరించిన ముష్కరుల మాట వినని.. అండర్-19 వాలీబాల్ ప్లేయర్ మహ్జాబిన్ హకీమా బంధించి, చిత్రహింసలు చేసి తల నరికి వీధుల్లో ఊరేగించారు.
Read MoreAfghanistan Blast : అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... వంద మందికి పైగా దుర్మరణం..!
Afghanistan Blast : అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి నెత్తురు ఏరులై పారింది. ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన కుందజ్‌లోని సయ్యద్ ఆబాద్ మసీదులో జరిగింది.
Read MoreTaliban: పరాకాష్టకు చేరిన తాలిబన్ల అరాచకాలు..
Taliban: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకుని అధికారంలోకి వచ్చిన తాలిబన్ల రాక్షస పాలన పరాకాష్టకు చేరింది.
Read More