You Searched For "coronavirus"
ఒమిక్రాన్ పట్ల ప్రజలు ఆందోళ చెందొద్దు : మంత్రి హరీష్ రావు
Harish Rao : తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించారు.
Read MoreOmicron Variant: డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ కాదు : అమెరికా సైంటిస్ట్‌లు
Omicron Variant: ప్రపంచాన్ని ఒమిక్రాన్ వణికిస్తున్న వేళ.. ఒక వార్త కాస్త ఊరటనిస్తోంది.
Read MoreOmicron variant : భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ.. ఒక్కరోజే 17 కేసులు..!
Omicron variant : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో విజృంభిస్తుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి.
Read MoreTelangana : తెలంగాణలో మళ్లీ చలాన్ల మోత... మాస్కు ధరించకపోతే జేబులకు చిల్లులే
Telangana : తెలంగాణలో మళ్లీ చలాన్ల మోత మొదలైంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మాస్కు ధరించలేదా..? అయితే మీ జేబులకు చిల్లు పడకతప్పదు. కరోనా ఆంక్షలు పాటించనివారికి చలాన్ల వడ్డింపులు వేస్తున్నారు అధికారులు.
Read MoreGermany lockdown : జర్మనీలో లాక్ డౌన్... వారికి మినహాయింపు..!
Germany lockdown : ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కేసులు భయటపడుతుండడంతో కొన్ని దేశాలు లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నాయి.
Read MoreSouth africa : దూసుకొస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్.. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వందకు పైగా కేసులు
ప్రపంచానికి గత రెండేళ్లుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా.... మరో కొత్త రూపంలో దూసుకువస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
Read MoreCoronavirus India : కొత్తగా 10,549 కొత్త కేసులు, 488 మరణాలు..!
Coronavirus India : భారత్ లో మరోసారి పదివేలకి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,549 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read MoreSouth Africa New Variant : దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్..!
South Africa New Variant : దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Read MoreCorona Vaccine : చరిత్ర సృష్టించిన భారత్..వంద కోట్ల మార్కును దాటిన టీకాల పంపిణీ..!
Corona Vaccine : కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీలో భారత్ చరిత్ర సృష్టించింది. కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ వందకోట్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది
Read MoreGangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్... !
Gangula Kamalakar : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు.
Read More