You Searched For "chandrababu naidu"

Mohan Babu : చంద్రబాబుని కలవడానికి కరణం అదే అన్న మోహన్ బాబు..

27 July 2022 10:14 AM GMT
Mohan Babu : రాజకీయాల కోసం చంద్రబాబును కలవలేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు.

Mohan Babu : చంద్రబాబుతో మోహన్‌బాబు భేటి.. దానిపైనే చర్చ..

26 July 2022 2:15 PM GMT
Mohan Babu : సినీనటుడు మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

Chandra Babu : జగనన్న కాలనీలు కాదు.. జలగన్న కాలనీలు : చంద్రబాబు

25 July 2022 11:30 AM GMT
Chandra Babu : పోలవరంపై ఇప్పుడేం సమాధానం చెప్తావంటూ ముఖ్యమంత్రి జగన్‌ను సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు

chandrababu : చంద్రబాబుని కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు..!

1 Jun 2022 12:30 PM GMT
chandrababu : అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గ్రూప్‌ వన్‌ అభ్యర్ధులు... చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు.

Chandrababu : జగన్‌ పాలనతో వైసీపీ పని అయిపోయింది : చంద్రబాబు

31 May 2022 1:30 PM GMT
Chandrababu : పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.... జరగబోయేది వన్‌ సైడ్‌ ఎలక్షన్‌ అన్నారు. ఇంతటి ప్రజావ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా...

Chandrababu : మా కోసం మీరు సీఎం కావాలని ప్రజలు అంటున్నారు : చంద్రబాబు

20 May 2022 7:55 AM GMT
Chandrababu : అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది..

Chandrababu: సి.నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

15 May 2022 1:00 PM GMT
Chandrababu : ప్రముఖ సాహితీవేత్త సి.నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Chandrababu : ఒక్క ఛాన్స్‌ అని చెప్పిన జగన్‌ అరాచకాలకు తెరలేపాడు : చంద్రబాబు

13 May 2022 2:45 PM GMT
Chandrababu : ఒక్క ఛాన్స్‌ అని చెప్పిన జగన్‌ ఆరాచకాలకు తెరలేపాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu : ఏపీలో దొంగల రాజ్యం నడుస్తోంది : చంద్రబాబు

11 May 2022 3:15 PM GMT
Chandrababu Naidu : కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని రీతిలో స్వాగతం లభించింది..

Chandrababu : నారాయణ అరెస్టు పూర్తిగా కక్షపూరితం : చంద్రబాబు

10 May 2022 9:30 AM GMT
Chandrababu : మాజీ మంత్రి నారాయణ అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

Chandrababu : 2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్‌కు అర్థమైంది: చంద్రబాబు

9 May 2022 8:50 AM GMT
Chandrababu : టీడీపీ నియోజవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు..

పదవ తరగతి పేపర్ లీకేజీ ఆపలేని సీఎం మూడురాజధానులు కడతాడా...? : చంద్రబాబు

6 May 2022 11:30 AM GMT
Chandrababu : రాష్ట్రంలో అత్యాచారాలను, హత్యలను ఆపలేని సీఎం జగన్ గద్దెదిగాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Bojjala Gopala Krishna Reddy : మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత.. !

6 May 2022 10:39 AM GMT
Bojjala Gopala Krishna Reddy : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి స్వర్గస్తులయ్యారు.

Chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

2 May 2022 7:30 AM GMT
Chandrababu : ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

Chandrababu : తాడేపల్లిలో వృద్ధుడు, మహిళలపై నాగిరెడ్డి దాడిని ఖండించిన చంద్రబాబు, లోకేష్‌

30 April 2022 10:30 AM GMT
Chandrababu : ఏపీ సీఎం జగన్‌ నివసించే తాడేపల్లిలోనే సామాన్యులకు న్యాయం దక్కడంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌...

Chandrababu : ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ..!

29 April 2022 10:30 AM GMT
Chandrababu : కుప్పం సెగ్మెంట్‌ పరిధిలో గ్రానైట్‌ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఎన్జీటీ ఆదేశాల అమలు కోరుతూ సీఎస్‌ సమీర్‌ శర్మకు లేఖ రాశారు.

Chandrababu : చంద్రబాబుకు మహిళా కమిషన్‌ ఇచ్చిన నోటీసులో తప్పు

22 April 2022 3:48 PM GMT
Chandrababu : తప్పులు చేయడం ఆ తర్వాత నాలుక కరచుకోవడం ఏపీలో అధికారులకు పరిపాటిగా మారిపోయింది.

Vijayawada : విజయవాడ ఆస్పత్రిలో చంద్రబాబు, వాసిరెడ్డి పద్మ మధ్య వాగ్వాదం

22 April 2022 10:15 AM GMT
Vijayawada : విజయవాడలో సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు...

Chandrababu :ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు

21 April 2022 12:30 PM GMT
Chandrababu : ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.

HBD Chandrababu : సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోన్న చంద్రబాబు బర్త్ డే సాంగ్స్..!

20 April 2022 4:22 AM GMT
HBD Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు( (ఏప్రిల్ 20) ) సందర్భంగా ఆయనకీ పలువురు రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా...

Chandrababu : నేడు బెజవాడకి చంద్రబాబు.. పుట్టినరోజు సందర్భంగా దుర్గమ్మ దర్శనం..!

20 April 2022 2:45 AM GMT
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Chandrababu : జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం : చంద్రబాబు

19 April 2022 2:45 AM GMT
Chandrababu : జగన్ పాలనతో ఏపీలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Bandla Ganesh : విజయసాయిరెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం : వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ బండ్ల గణేష్

16 April 2022 9:00 AM GMT
Bandla Ganesh : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు సినీ నిర్మాత బండ్ల గణేష్.

Chandrababu : గజదొంగలు ఆశ్చర్యపోయేలా జగన్‌ ప్రజలను దోచుకుంటున్నారు : చంద్రబాబు

31 March 2022 1:30 PM GMT
Chandrababu : గజదొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారంటూ ఫైర్‌ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu : అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు.. 40 శాతం ఫార్ములా సీక్రెట్ ఇదే!

30 March 2022 2:30 PM GMT
Chandrababu : తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40వ‌సంతాలు పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ప్రసంగం రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ....యువ‌తలోను...

నేడు చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు ... తిరుమలలో నేడంతా అన్నదాన కార్యక్రమం

21 March 2022 6:06 AM GMT
Nara Devansh : టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఈరోజంతా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు.

Nara Lokesh : పెగాసస్ సాప్ట్‌వేర్ కొనుగోలు చేయలేదన్న నారా లోకేష్‌

18 March 2022 3:00 PM GMT
Nara Lokesh : పెగాసస్ కొన్నది నాటి చంద్రబాబు ప్రభుత్వమే అని బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు కొట్టిపారేశారు.

Chandrababu : జంగారెడ్డి గూడెంలో చంద్రబాబు పర్యటన.. బాధిత కుటుంబాలకు పరామర్శ

14 March 2022 10:45 AM GMT
Chandrababu : కల్తీ సారా బాగోతం బయటపెట్టేంత వరకు ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu : టీడీపీ ఐటీ ఉద్యోగాలిస్తే.. వైసీపీ చికెన్‌, మటన్‌ షాపుల్లో ఉద్యోగాలిస్తున్నారు : చంద్రబాబు

9 March 2022 3:30 AM GMT
Chandrababu : ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ముందస్తు ఎన్నికల గురించి జోరుగా చర్చ నడుస్తోంది.

Chandrababu Naidu : ఈ విజయం ప్రజా రాజధానిది.. ఐదు కోట్ల ఆంధ్రులది: చంద్రబాబు

3 March 2022 2:08 PM GMT
Chandrababu Naidu : రాజధాని ఉద్యమ రైతులకు. ప్రజలకు అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu : గౌతమ్‌ రెడ్డి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది : చంద్రబాబు

21 Feb 2022 5:15 AM GMT
Chandrababu : ఏపీమంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu : ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీది : చంద్రబాబు

17 Feb 2022 10:00 AM GMT
Chandrababu : ఏపీలో ఉగ్రవాదుల్ని మించిన పాలన సాగుతోందని మండిపడ్డారు చంద్రబాబు.

Chandrababu : వివేకా నిందితుల హత్యకు కుట్ర జరుగుతోంది : చంద్రబాబు

12 Feb 2022 11:45 AM GMT
రాష్ట్రంలో సీబీసీఐడీ నీచాతి నీచమైన స్థాయికి దిగజారిపోయిందంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు..

Chandrababu Naidu : ప్రభుత్వ ఉద్యోగుల్ని సజ్జల బెదిరించారంటూ చంద్రబాబు ఆగ్రహం

7 Feb 2022 11:05 AM GMT
Chandrababu Naidu : ప్రభుత్వ ఉద్యోగుల్ని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించారంటూ మండిపడ్డారు చంద్రబాబు.

Chandrababu Naidu : కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది : చంద్రబాబు

1 Feb 2022 12:30 PM GMT
Chandrababu Naidu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందన్నారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

Chandrababu Naidu : జగన్‌ పాలనలో ప్రజలు పేదలయ్యారు.. వైసీపీ వాళ్లు ధనికులయ్యారు : చంద్రబాబు

31 Jan 2022 11:30 AM GMT
Chandrababu Naidu : టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో ఆపార్టీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు.