You Searched For "crime"

ప్రేమ మోసానికి బలైన మైనర్ బాలిక.. గర్భవతిని చేసి ఆ పై గర్భనిరోధక మాత్రలు ఇచ్చి

1 April 2022 8:59 AM GMT
Nalgonda Crime : ప్రేమించానన్నాడు. వెంటపట్టాడు. మాయమాటలు చెప్పాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు.

Kurnool : కర్నూలు జిల్లాలో సీఐ చేతివాటం.. పై అధికారి పేరు చెప్పి 15 లక్షలు వసూలు

25 March 2022 3:30 AM GMT
Kurnool : కర్నూలులో ఓ సీఐ తన పై అధికారి పేరు చెప్పి 15 లక్షలు నొక్కేశాడు. విషయం బయటకు రావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Nizamabad : ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే అత్యాచారం చేశాడు

24 March 2022 6:15 AM GMT
Nizamabad : ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే... అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా బిబిపేట్‌లో చోటు చేసుకుంది.

Vishakhapatnam : బయటపడ్డ ఫాస్టర్ భాగోతం.. దేవుడికి సేవ పేరుతో యువతుల్ని

4 Feb 2022 3:47 AM GMT
Vishakhapatnam : దేవుడికి సేవ పేరుతో యువతుల్ని చెరబడుతున్న ఫాస్టర్ అంబటి అనిల్ కుమార్ భాగోతం బట్టబయలైంది.

Adilabad : నిర్మల్‌లో హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం

2 Feb 2022 5:49 AM GMT
Adilabad : నిర్మల్‌లో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారి తీసింది.

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య.. తల, మొండెం వేరు చేసి..

29 Jan 2022 2:45 PM GMT
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి తల మొండెం వేరు చేసిన ఘటన కలకలం రేపింది.

Nellore : నెల్లూరులో దారుణం.. సెల్ఫీ వీడియో కలకలం..!

29 Jan 2022 2:45 AM GMT
Nellore : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపకుండా భర్త వీడియో తీసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.

Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేసిన కసాయి తండ్రి

11 Jan 2022 4:15 PM GMT
Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేశాడో కసాయి తండ్రి. కొడుకు, కూతుర్ని బావిలో పడేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు.

Vijayawada : కుటుంబం సామూహిక ఆత్మహత్య .. కీలక విషయాలు వెలుగులోకి ..!

8 Jan 2022 6:24 AM GMT
Vijayawada : విజయవాడ కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

వనస్థలిపురంలో మహిళను ట్రాప్‌ చేసి నకిలీ బంగారం అంటగట్టి పరార్...

6 Jan 2022 5:01 AM GMT
హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఓమహిళను ట్రాప్‌ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

wanaparthy : వనపర్తిలో దారుణం... 9వ తరగతి బాలికపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం

5 Jan 2022 3:26 AM GMT
wanaparthy : వనపర్తి జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్మాదుల్లా ప్రవర్తించి 9వ తరగతి బాలికపై అత్యాచారం చేశారు.

Eluru : ఏలూరు సీఐ బాలరాజు సస్పెండ్‌.. యువతిపై లైంగిక దాడి ఆరోపణలు

28 Dec 2021 9:37 AM GMT
యువతిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో సీఐ బాలరాజును సస్పెండ్ చేస్తున్నట్లు డీఐజీ మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.

nalgonda: నల్గొండ జిల్లాలో నవ వధువు బలవన్మరణం

18 Nov 2021 8:46 AM GMT
nalgonda: అత్తింటి వారే చంపి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

Uttar Pradesh: ఫరూఖాబాద్ జైలులో ఉద్రిక్తత.. సిబ్బందిపై ఖైదీల దాడి..

7 Nov 2021 12:31 PM GMT
Uttar Pradesh: యూపీలోని ఫరూఖాబాద్ లోని జైలులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Mustafa Al-Kadhimi: ఇరాక్‌ ప్రధానిపై హత్యాయత్నం.. దుండగుల ప్రయత్నం విఫలం..

7 Nov 2021 11:30 AM GMT
Mustafa Al-Kadhimi: ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కధిమిపై హత్యాయత్నం జరిగింది.

Bihar : బిహార్ లో పెరుగుతున్న కల్తీ మద్యం మరణాలు..!

6 Nov 2021 11:15 AM GMT
Bihar : బిహార్ లో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ సమస్తిపూర్ జిల్లా రూపౌలి గ్రామంలో మరో నలుగురు కల్తీ మద్యానికి బలయ్యారు.

పెళ్లికి ముందే విశ్వరూపం.. యువతి నగ్న వీడియోలు తీసి బెదిరింపులు.. చివరికి

5 Nov 2021 7:53 AM GMT
ఈ మధ్యే ఇండియాకు వచ్చిన కార్తీక్‌.. యువతితో వీడియో కాల్స్‌లో మాట్లాడేవాడు. నగ్నంగా వీడియోకాల్‌లో మాట్లాడమని ఇబ్బంది పెట్టాడు

Former Miss Kerala: రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ మృతి..!

1 Nov 2021 9:08 AM GMT
Former Miss Kerala: కేరళలో విషాదం చోటుచేసుకుంది. మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్‌(25), రన్నరప్‌ అంజనా షాజన్‌(26) ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Madhya Pradesh: పైకి పాల వ్యాపారం...లోపల చేసేదేమో వ్యభిచారం..!

29 Oct 2021 6:16 AM GMT
Madhya Pradesh : మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం రాత్రి జడేరియా సమీపంలోని గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలో సెక్స్ రాకెట్‌ను పక్కా సమాచారంతో...

Vijayawada : మార్పింగ్‌ చేసిన ఫోటోలు సోషల్‌మీడియాలో .. ఆత్మహత్యకు పాల్పడిన యువతి

28 Oct 2021 12:00 PM GMT
Vijayawada : విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడడం కలకలంరేపింది.

Vijayawada : టీ-20 వరల్డ్ కప్‌ : అప్పు తెచ్చి మరి బెట్టింగ్.. చివరికి...!

23 Oct 2021 6:14 AM GMT
Vijayawada : విజయవాడలో క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. విజయవాడ కంకిపాడుకు చెందిన 18 ఏళ్ల హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Rajasthan Crime: షర్ట్ గురించి భార్యభర్తల మధ్య గొడవ.. చివరికి భార్య..

21 Oct 2021 1:43 PM GMT
Rajasthan Crime: ఒక్కొక్కసారి చిన్న చిన్న వివాదాలే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తాయి.

Dera Baba Arrest: లైంగిక వేధింపుల కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు..

18 Oct 2021 1:40 PM GMT
Dera Baba Arrest: డేరా బాబాకు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

Kadapa crime : ఐదేళ్ల కూతురిని కొండపైకి తీసుకుని వెళ్లి...

13 Oct 2021 3:14 AM GMT
Kadapa: ఐదేళ్ల కూతురిని మారు తండ్రి బైక్‌ పై తీసుకెళ్తానని మాయ మాటలు చెప్పి కొండపై నుంచి తోసేసి చంపే ప్రయత్నం చేశాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అన్న వరస అని తెలిసి యువతి సూసైడ్..

22 Sep 2021 10:16 AM GMT
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వరసకు అన్న అవుతాడని తెలియడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.

నిందితుడ్ని పట్టిస్తే యాబై వేలు ఇస్తా : ఆర్పీ పట్నాయక్

15 Sep 2021 11:01 AM GMT
ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన పల్లకొండ రాజును పట్టిస్తే రూ. 50,000 రివార్డు ఇస్తానని నటుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

పసిపాప పై పైశాచికం.. : 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య..

10 Sep 2021 6:55 AM GMT
హైదరాబాద్‌ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో ఉన్మాది.

చెల్లిపై లైంగిక దాడి చేసిన ఇద్దరు అన్నలు

7 April 2021 4:00 AM GMT
చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అన్నలు. ఒకరు పేగు పంచుకు పుట్టిన వారు కాగా, మరొకరు స్వయానా పెద్దమ్మ కొడుకు.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

3 April 2021 1:00 PM GMT
సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ అసద్ ఖాన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు.

పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు

1 April 2021 12:54 PM GMT
అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ బాధ తట్టుకోలేక దంపతుల సహా కొడుకు, కూతురు మృతి

25 March 2021 5:00 AM GMT
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి, నగలు దోచుకెళ్లిన దుండగులు

24 March 2021 5:16 AM GMT
ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిని గొంతు కోసి.. 3 తులాల బంగారం, 20 తులాల వెండి నగలను దోచుకెళ్లారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థినిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

23 March 2021 6:12 AM GMT
విద్యార్థిని.. సూసైడ్ చేసుకోవడంతో క్లాస్‌మేట్లు కూడా షాక్‌కి గురయ్యారు.

విశాఖ పొలమాంబ ఆలయంలో భారీ చోరీ

21 March 2021 8:15 AM GMT
సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ లు కూడా మాయం కావడంతో అధికారులు అవాక్కయ్యారు.