Home > Davos
You Searched For "#Davos"
KTR: ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. దాదాపు రూ.4200 కోట్ల పెట్టుబడులతో తిరుగు ప్రయాణం..
27 May 2022 4:15 PM GMTKTR: కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇందులో 45 కంపెనీల ప్రతినిధి బృందాలతో KTR సమావేశమయ్యారు.
Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.1400 కోట్లతో..
27 May 2022 9:19 AM GMTTelangana: దావోస్లో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆయన టీమ్ దూసుకుపోతోంది.
Telangana: తెలంగాణలో మరో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు.. రూ. 1000 కోట్ల పెట్టుబడితో..
25 May 2022 1:20 PM GMTTelangana: తెలంగాణలో కొత్తగా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది.
KTR: సోదరుడు జగన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్
24 May 2022 10:05 AM GMTKTR: దావోస్ పర్యటనలో సీఎం జగన్, మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు.
YS Jagan: కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం- సీఎం జగన్
23 May 2022 2:50 PM GMTYS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కోవిడ్, వైద్యరంగంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు.
KTR: దావోస్లో కొనసాగుతున్న కేటీఆర్ టూర్.. లైఫ్ సైన్సెస్ ప్రాధాన్యతపై ప్రసంగం..
23 May 2022 2:00 PM GMTKTR: తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన కొనసాగుతోంది.
Minister KTR : ఇవాల్టి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన
17 May 2022 2:15 AM GMTMinister KTR : తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యం.. మంత్రి కేటీఆర్ ఇవాల్టి నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు.