Home > lockdown
You Searched For "#lockdown"
Lockdown In Hyderabad : కరోనాను లెక్కచేయడం లేదు.. ఇది మన నగరవాసుల తీరు..!
16 May 2021 10:23 AM GMTLockdown In Hyderabad : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. దీనిని అరికట్టేందుకు పలు రాష్ట్రాలు లాక్ డౌనే సరైన మార్గంగా ఎంచుకుంటున్నాయి.
Donate Money To People : శభాష్.. కూతురు పెళ్లి ఖర్చు మొత్తాన్ని పేదలకి పంచేశాడు..!
16 May 2021 9:26 AM GMTDonate Money To People : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను కూడా విధించాయి.
Delhi Lockdown : లాక్ డౌన్ ని మరోసారి పొడిగించిన ఢిల్లీ ప్రభుత్వం..!
16 May 2021 8:37 AM GMTDelhi Lockdown : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం...
పశ్చిమబెంగాల్ కీలక నిర్ణయం.. రేపటినుంచి లాక్ డౌన్..!
15 May 2021 9:28 AM GMTతాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రేపటినుంచి (మే 16 నుంచి ) ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించింది.
Lockdown: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద రద్దీ..!
13 May 2021 8:58 AM GMTLockdown: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కూలీలు స్వస్థలాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు
తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో పోలీసుల ఆంక్షలు
12 May 2021 10:26 AM GMTతెలంగాణ ఏపీ సరిహద్దుల్లో పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టు వద్ద లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు...
corona vaccination : వ్యాక్సినేషన్ యథాతథంగా.. !
12 May 2021 5:57 AM GMTతెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రారంభమైనా కరోనా వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతోంది. టీకా తీసుకునే వారికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.
లాక్డౌన్ ఎఫెక్ట్ : మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు
11 May 2021 10:43 AM GMTకరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు.
Lockdown : తెలంగాణలో రేపటినుంచి లాక్ డౌన్...!
11 May 2021 9:09 AM GMTకరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
11 May 2021 8:56 AM GMTసీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం అయింది..రాష్ట్రంలో కరోనా ఉద్దృతి పై మంత్రివర్గం చర్చించనుంది.
తెలంగాణలో లాక్ డౌన్?.. కేబినెట్లో CM KCR అత్యవసర భేటీ..!
11 May 2021 5:56 AM GMTఅయితే చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టినప్పటికీ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదన్న రిపోర్ట్లు ప్రభుత్వానికి అందుతున్నాయని ప్రభుత్వ వర్గాలు...
నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో లాక్ డౌన్..!
10 May 2021 5:00 AM GMTకరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. నేటినుంచి తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, పుదిచ్చేరిలో లాక్ డౌన్ ప్రారంభం...
కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్.. !
8 May 2021 12:30 PM GMTదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రరూపంలో వ్యాపిస్తోంది.. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు.
లాక్ డౌన్ పెడితే ప్రజల ప్రాణాలు నిలుస్తాయి : ఏపీ టీడీపీ
8 May 2021 10:30 AM GMTకరోనా టీకా, ఆక్సిజన్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు ఎవరి ఇళ్ల వద్ద వారు నిరసనలు చేస్తున్నారు.
తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్
8 May 2021 5:30 AM GMTఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ని విధించగా తాజాగా తమిళనాడు ప్రభుత్వం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్...
Kerala Lockdown : మే 8 నుండి కేరళలో సంపూర్ణ లాక్డౌన్
6 May 2021 6:30 AM GMTకోరనా తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విదిస్తున్నట్టుగా ప్రకటించింది.
వారాంతపు లాక్‌డౌన్‌పై హైకోర్టు ఆదేశాల్ని పరిశీలిస్తాం : సోమేష్ కుమార్
5 May 2021 11:00 AM GMTతెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా...
కరోనా నియంత్రణలో మోదీ పూర్తిగా విఫలం : రాహుల్ గాంధీ
5 May 2021 6:30 AM GMTదేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం..!
5 May 2021 6:00 AM GMTదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై చర్చించనున్నారు.
Daytime Curfew : ఏపీలో ఇవాళ్టి నుంచి 18 గంటల కర్ఫ్యూ
5 May 2021 5:45 AM GMTకరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాలపాటు, ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూను అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో లాక్డౌన్ పెట్టాల్సిందే.. చంద్రబాబు డిమాండ్
3 May 2021 9:00 AM GMTఏపీలో లాక్డౌన్ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అత్యంత ప్రమాదకరమైన N440k కరోనా వేరియంట్ ఏపీలో వ్యాప్తిలో ఉందని...
లాక్డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని కొట్టిపారేసిన కేంద్రం..!
1 May 2021 8:00 AM GMTలాక్డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. మే 3 నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం...
భారత్ లో కరోనా కట్టడికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం : అమెరికా
1 May 2021 7:30 AM GMTఇండియాలో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిందని చెప్పిన అమెరికా.. లాక్డౌన్ ఒక్కటే కట్టడికి పరిష్కారం అని...
దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చిచెప్పిన ప్రధాని మోదీ
30 April 2021 10:15 AM GMTలాక్‌డౌన్‌పై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
UP Lockdown : యూపీలో రేపటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్..!
29 April 2021 12:00 PM GMTరాష్ట్రవ్యాప్తంగా రేపు సాయంత్రం నుండి మంగళవారం( మే 4వ తేదీ ) ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మే 03 వరకు గోవాలో లాక్ డౌన్..!
28 April 2021 9:00 AM GMTదేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి గోవా కూడా చేరిపోయింది.
కర్ణాటకలో రేపట్నుంచి సంపూర్ణ లాక్ డౌన్
26 April 2021 9:42 AM GMTకర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో 14 రోజల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.
సుప్రీంకోర్టులో యోగీ ప్రభుత్వానికి ఉరట..!
20 April 2021 9:00 AM GMTలాక్డౌన్ పెట్టాలా వద్దా అనేది కోర్టులు నిర్దేశించలేవని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే...
ఢిల్లీలో లాక్ డౌన్ : వలస కార్మికుల సొంతూళ్ల బాట..
20 April 2021 6:45 AM GMTపనిచేసే చోట పనులు నిలిచిపోయాయి. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులు అయిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందస్తుగా సొంతూళ్లకు మేలని డిసైడ్...
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
19 April 2021 12:30 PM GMTతెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరుపున ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ధర్మాసనానికి...
ఢిల్లీ బాటలోనే రాజస్థాన్.. 15 రోజుల లాక్డౌన్..!
19 April 2021 8:56 AM GMTఢిల్లీ బాటలోనే ఇప్పుడు రాజస్థాన్‌లో కూడా లాక్డౌన్ విధించారు. ఢిల్లీలో 6 రోజులు లాక్డౌన్ విధిస్తే రాజస్థాన్‌లో 15 రోజులు లాక్డౌన్ అమలు...
ఇవాళ రాత్రి నుంచి వారంరోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్
19 April 2021 6:46 AM GMTకరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ రాత్రి నుంచి వారంరోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్...
త్వరలో కర్ణాటకలో లాక్డౌన్?
13 April 2021 8:00 AM GMTదీనితో లాక్డౌన్ విధించడమే కరెక్ట్ అని భావిస్తున్నారు సీఎం యడియూరప్ప. అయితే, బెళగావి, మస్కి, బసవ కల్యాణ నియోజకవర్గాల్లో ఈనెల 17న ఉప ఎన్నికలు ఉన్నాయి.
తెలంగాణలో లాక్ డౌన్ ప్రసక్తిలేదు : మంత్రి ఈటెల
10 April 2021 2:00 PM GMTకరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు తగ్గించుకోవాలని.. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని...
ఈనెల 30 వ తేదీ వరకు లాక్‌డౌన్‌తో పాటు నైట్ కర్ఫ్యూ..
9 April 2021 9:09 AM GMTరోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయాలంటే లాక్డౌన్ తప్పేలా లేదు. కేసులు ఎక్కువవుతున్నాయని తెలిసినా ప్రజలు రోడ్ల మీద...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండదు : మోదీ
8 April 2021 3:15 PM GMTదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు..ఇప్పటికే పీక్ స్జేట్‌ను దాటిపోయామని అన్నారు..