You Searched For "#Telangana"

Munugodu: మునుగోడులో పార్టీల అభ్యర్థుల వేట.. ఆ ముగ్గురికే ఛాన్స్..

11 Aug 2022 5:00 AM GMT
Munugodu: మునుగోడు ఉప ఎన్నిక మరో రెండుమూడు నెలల్లోనే జరిగే అవకాశం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల వేట మొదలుపెట్టాయి.

Nizamabad: రెయిలింగ్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి..

10 Aug 2022 5:45 AM GMT
Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ దగ్గర నేషనల్‌ హైవే నంబర్‌ 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Munugodu: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ అదేనా..?

10 Aug 2022 4:30 AM GMT
Munugodu: మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .

Bandi Sanjay: కేసీఆర్‌ది దొంగ ప్రభుత్వం: బండి సంజయ్‌

9 Aug 2022 4:00 PM GMT
Bandi Sanjay: కేసీఆర్‌ది దొంగ ప్రభుత్వమని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌.

Nalgonda: యువతిపై బ్లేడుతో దాడి చేసిన ప్రేమోన్మాది.. ప్రేమించడం లేదని..

9 Aug 2022 3:00 PM GMT
Nalgonda: నల్గొండలో దారుణం జరిగింది.తనను ప్రేమించాలంటూ యువతిపై బ్లేడుతో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది.

Telangana: తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు: సీఎం కేసీఆర్

8 Aug 2022 11:52 AM GMT
Telangana: దేశ భక్తి ఉట్టిపడేలా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి.

Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం..

8 Aug 2022 7:15 AM GMT
Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ ఆమోదించారు.

Hyderabad: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్‌పై దాడి కేసులో బయటికొస్తున్న నిజాలు..

8 Aug 2022 7:00 AM GMT
Hyderabad: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ పై దాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.

Electricity Amendment Bill: నేడు రాష్ట్రవ్యాప్తంగా కరెంట్‌ సరఫరా నిలిచిపోయే అవకాశం..

8 Aug 2022 1:15 AM GMT
Electricity Amendment Bill: కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై విద్యుత్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు.

Sircilla: చేనేత కార్మికుల ప్రతిభ.. పరిమళించే పట్టుచీరలు, వస్త్రాలపై చిత్రాలు..

7 Aug 2022 4:00 PM GMT
Sircilla: సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులు తమ ప్రతిభను మరోసారి చాటుకున్నారు.

Bandi Sanjay: టెక్స్‌టైల్‌ పార్కులు మూసివేసిన దుర్మార్గుడు కేసీఆర్‌: బండి సంజయ్‌

7 Aug 2022 2:07 PM GMT
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు..

Telangana: తెలంగాణలో మరో 8 మెడికల్‌ కాలేజీలు.. రూ.14 వందల కోట్ల ఖర్చుతో..

7 Aug 2022 12:05 PM GMT
Telangana: తెలంగాణలోని మరో 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TSLPRB SI Exam: తెలంగాణలో పూర్తయిన ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్..

7 Aug 2022 10:30 AM GMT
TSLPRB SI Exam: తెలంగాణ వ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా పూర్తయింది.

KTR: తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదు: కేటీఆర్‌

6 Aug 2022 3:30 PM GMT
KTR: తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Police Command Control Centre: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

4 Aug 2022 1:00 PM GMT
Police Command Control Centre: సైబర్‌ క్రైమ్‌ అనేది చాలా క్రిటికల్‌గా మారిందన్నారు సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌.

Telangana: తెలంగాణ నుంచి బియ్యం సేకరణపై కేంద్రం క్లారిటీ..

3 Aug 2022 3:30 PM GMT
Telangana: తెలంగాణ నుంచి నుంచి సెంట్రల్‌ పూల్‌లోకి బియ్యం సేకరించడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Munugodu: మునుగోడు ఉప ఎన్నికలు.. ఇదే పాలిటిక్స్‌‌లో హాట్ టాపిక్..

3 Aug 2022 2:30 PM GMT
Munugodu: తెలంగాణలో మునుగోడు కాక రేపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో రాజకీయం వేడెక్కింది.

Police Command Control Centre: ప్రారంభానికి సిద్ధమైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌..

3 Aug 2022 1:30 PM GMT
Police Command Control Centre: బంజారాహిల్స్‌లో ఏర్పాటు అయ్యింది ఇంటెగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.

Hyderabad: ఆడపిల్లలు పుట్టారని భార్యను ఇంట్లో నుండి గెంటేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..

3 Aug 2022 12:30 PM GMT
Hyderabad: హైదరాబాద్‌ సైదాబాద్‌లోని ఇంద్రప్రస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది.

MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక అంశాలు..

3 Aug 2022 11:00 AM GMT
MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో కీలక అంశాలు బయటికి వస్తున్నాయి.

Nama Nageswara Rao: ఎంపీ కొడుకుపై దాడి.. కత్తితో బెదిరించి రూ.75 వేలు దోపిడీ..

2 Aug 2022 1:30 PM GMT
Nama Nageswara Rao: ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజపై దాడి చేసి 75 వేలు దోచుకున్నారు దుండగులు.

MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర.. టీఆర్ఎస్ నాయకుడే నిందితుడు..

2 Aug 2022 12:45 PM GMT
MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యా కుట్ర తెలంగాణలో సంచలనంగా మారింది.

Mulugu: ములుగు జిల్లాలో సీనియర్ న్యాయవాది దారుణ హత్య..

2 Aug 2022 9:48 AM GMT
Mulugu: ములుగు జిల్లాలో దారుణ హత్య జరిగింది. సీనియర్ లాయర్‌ మల్లారెడ్డిని కత్తులతో పొడిచి హతమార్చారు.

Operation Akarsh: తెలంగాణ బీజేపీ భారీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. జిల్లాల వారీగా..

1 Aug 2022 3:20 PM GMT
Operation Akarsh: తెలంగాణ బీజేపీ భారీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ప్లాన్‌ సిద్ధం చేసింది.

Jangaon: చైన్‌ స్నాచింగ్‌‌లో చిన్నారి మృతి.. ఇంతలోనే కేసులో ట్విస్ట్..

1 Aug 2022 11:30 AM GMT
Jangaon: జనగామ జిల్లా అంబేద్కర్‌ నగర్‌లో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

Diesel Robbery: జాతీయ రహదారిపై డీజిల్‌ దొంగలు.. పార్కింగ్ వాహనాలే టార్గెట్

30 July 2022 6:37 AM GMT
Diesel Robbery: ఓ ఇన్నోవా వాహనంలో తిరుగుతూ పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలే టార్గెట్‌గా డీజిల్‌ చోరీకి తెగబడుతున్నారు.

KTR: కేంద్ర బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు..

28 July 2022 9:15 AM GMT
KTR: కేంద్ర బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

Hyderabad Musi River: హైదరాబాద్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది..

27 July 2022 7:09 AM GMT
Hyderabad Musi River: హైదరాబాద్‌లో మూసీ ఉగ్రరూపం దాల్చింది. మునుపెన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తూ భయపడుతోంది.

Crime News: అనుమానంతో భార్యను చంపిన భర్త.. తండాలో ఉద్రిక్తత

26 July 2022 8:39 AM GMT
Crime News: భార్యను అనుమానంతో చంపిన భర్త బానోతు రవీందర్‌ను శిక్షించాలంటూ గ్రామస్తుల ఆందోళన చేపట్టారు.

Khammam: వివాహితపై టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ లైంగిక వేధింపులు..

26 July 2022 4:30 AM GMT
Khammam: ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌.. ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

KCR Delhi Tour: ఢిల్లీ బాటపట్టిన కేసీఆర్.. పలువురు పెద్దలతో భేటీకి ప్లాన్..

26 July 2022 2:10 AM GMT
KCR Delhi Tour: దేశ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బాట పట్టారు.

Hyderabad Rain: మరోసారి ముంచెత్తిన భారీ వర్షం.. అధికారుల అప్రమత్తం..

26 July 2022 1:30 AM GMT
Hyderabad Rain: వరుణుడు భాగ్యనగరంలోపై మరోసారి విరుచుకుపడుతున్నాడు.

Tamilisai Soundararajan: 'సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చు..'

25 July 2022 8:30 AM GMT
Tamilisai Soundararajan: కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చంటూ తమిళిసై మీడియాతో ఆఫ్‌ ది రికార్డ్‌గా మాట్లాడారు.

TS EAMCET 2022: ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్‌ అభ్యర్థులకు మళ్లీ హాల్‌టికెట్లు..

25 July 2022 5:45 AM GMT
TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్‌ పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు.

Kamareddy: కామారెడ్డిలో మంకీపాక్స్‌ కలకలం.. అది ప్రాణాంతక వ్యాధి కాదంటున్న డీహెచ్..

25 July 2022 1:50 AM GMT
Kamareddy: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు తెలంగాణలో వెలుగు చూడటం తీవ్రకలవరపాటుకు గురిచేస్తోంది.