You Searched For "Eluru"

Eluru: ఏలూరు పరిధిలో వైసీపీ ఎంపీటీసీ ఆత్మహత్య..

18 Aug 2022 2:15 PM GMT
Eluru: ఏలూరు రూరల్‌ మండలం గుడివాకులంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్‌రాజు ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది.

Eluru: ఎస్‌ఈబీ అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..

10 Aug 2022 6:23 AM GMT
Eluru: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Eluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..

23 May 2022 9:45 AM GMT
Eluru: ఏపీలో మరో దళితుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఏలూరు శనివారపుపేటకు చెందిన కూకటి సోమరాజు మృతిచెందాడు.

Eluru: ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు.. అనుమతి లేదంటూ..

21 May 2022 4:15 PM GMT
Eluru: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం.. పెదపాడు గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారితీసింది.

Eluru: ఏపీలో జగన్‌ పాలనపై ప్రజా వ్యతిరేకత.. ఏలూరు సభ నుండి మధ్యలోనే వెళ్లిపోయిన జనం..

16 May 2022 1:30 PM GMT
Eluru: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ పాలనపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది.

Eluru: రచ్చబండలో ఆకస్తికర సన్నివేశం.. చంద్రబాబును సాయం కోరిన వైసీపీ నేత..

21 April 2022 4:36 AM GMT
Eluru: ఏలూరు జిల్లా నెక్కలం గొల్లగూడెంలో చంద్రబాబు నిర్వహించిన రచ్చబండ ఆకస్తికరమైన సన్నివేశం కనిపించింది.

Chandrababu: సీఎం జగన్ ఎంత అప్పు తెచ్చారో చెప్పి తీరాల్సిందే: చంద్రబాబు

21 April 2022 1:30 AM GMT
Chandrababu: సీఎం జగన్‌ అవినీతికి ఎప్పటికీ అడ్డుపడుతూనే ఉంటామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Eluru: యువతిని వేధించిన యువకుడు.. అందుకే ఉప్పెన సినిమా తరహాలో తండ్రి దాడి..

18 April 2022 8:53 AM GMT
Eluru: ఉప్పెన సినిమా తరహాలో చాట్రాయి మండలం నరసింహరావుపాలెంలో యువకుడి మర్మాంగంపై రోకలిబండతో దాడి చేశాడో యువతి తండ్రి.

Porus Chemical Factory: ఆరుగురిని బలితీసుకున్న పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ మూసివేత..

15 April 2022 2:15 PM GMT
Porus Chemical Factory: ఆరుగురుని బలితీసుకున్న ఏలూరు అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీకి తాళాలు పడ్డాయి

Eluru Fire Accident : ఏలూరులో భారీ అగ్నిప్రమాదం... ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

14 April 2022 1:53 AM GMT
Eluru Fire Accident : ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Eluru : ఏలూరు సీఐ బాలరాజు సస్పెండ్‌.. యువతిపై లైంగిక దాడి ఆరోపణలు

28 Dec 2021 9:37 AM GMT
యువతిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో సీఐ బాలరాజును సస్పెండ్ చేస్తున్నట్లు డీఐజీ మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏలూరులో దారుణం.. 12రోజుల శిశువును చంపిన కన్నతల్లి

12 Aug 2021 9:45 AM GMT
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 12 రోజుల పసికందును చంపిందెవరు..? నవమాసాలు కన్న తల్లే ఈ ఘుతాకానికి ఒడిగట్టిందా..? ఈ కోణంలోనే పోలీసులు విచారణ...

Eluru : ఏలూరు కౌంటింగ్ కి హైకోర్టు అనుమతి..!

7 May 2021 6:30 AM GMT
పచ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కౌటింగ్ కి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మార్చి 10న ఏలూరులో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.

టీడీపీ మాజీ ఎంపీ మాగంటిబాబు కుమారుడు మృతి.. లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

8 March 2021 4:32 AM GMT
మాగంటి రాంజీ మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

అమ్మా చదవలేకపోతున్నా.. బీటెక్ విద్యార్థి భవనంపై నుంచి దూకి..

7 Jan 2021 5:21 AM GMT
ఉన్న ఒక్కడినీ తీసుకెళ్లి హాస్టల్లో ఉంచి బీటెక్ చదివిస్తున్నారు. కానీ అతడికి చదువు భారమైంది..

ఏలూరులో 15 చికెన్, మటన్ షాపులు సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

23 Dec 2020 2:45 PM GMT
తోకేమో ఫ్రెష్. మేక మాత్రం వరస్ట్.. ఇదేంటి అనుకుంటున్నారా.. ఏలూరులో అంతే. అక్కడ మటన్ షాపుల్లో జరుగుతున్న లీలలు చూస్తే నిన్న, మొన్న తిన్నది కూడా...

ఏలూరులో 340 మంది అస్వస్థత.. ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక

7 Dec 2020 9:19 AM GMT
ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనలో జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 340 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. ప్రస్తుతం 157 మంది...

ఏలూరు ఘటన : ఎలాంటి వైరస్‌ లేదని నిర్ధారణ

6 Dec 2020 7:26 AM GMT
ఏలూరు ఘటనకు కారణాలు తెలియరావడం లేదు. అటు.. అస్వస్థతకు గురైన బాధిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే.....

ఏలూరు నగరాన్ని తరుముతోన్న తమ్మిలేరు

14 Oct 2020 4:50 AM GMT
పశ్చిమగోదావరి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏలూరు నగరాన్ని తమ్మిలేరు తరుముతోంది. నగరానికి నడి మధ్యన ఉధృతంగా ప్రవహిస్తున్న...

సెల్‌టవర్‌ ఎక్కి యువకుడు హల్‌చల్ : బాబోయ్ తేనెటీగలు నేను దిగుతా..

7 Oct 2020 4:46 AM GMT
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో... రోహిత్‌ అనే యవకుడు సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌ ముందున్న...

ఎస్సై దుర్గాప్రసాద్‌ మృతికి సంతాపంగా ఏలూరులో కొవ్వొత్తుల ర్యాలీ

18 Sep 2020 5:55 AM GMT
కృష్ణా జిల్లా చిల్లకల్లులో SIగా విధులు నిర్వహిస్తూ కొవిడ్‌తో చనిపోయిన అల్లు దుర్గాప్రసాద్‌ మృతికి సంతాపంగా ఏలూరులో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు....