You Searched For "#lockdown"

Florida: ఫ్లోరిడాలో కొత్త తరహా లాక్‌డౌన్.. నత్తలే కారణం..

16 July 2022 1:37 AM GMT
Florida: నత్తలు అనేవాటిని ఆలస్యానికి ఉదాహరణగా వర్ణిస్తుంటారు. కానీ ఆ దేశంలో మాత్రం నత్తలను చూస్తే భయపడుతున్నారు.

China Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్‌డౌన్‌.. ఇప్పటికే పలు జిలాల్లో అమలు..

23 May 2022 4:15 PM GMT
China Corona: బీజింగ్‌లో మళ్లీ లౌక్‌డౌన్‌ విధించారు. జీరో కొవిడ్‌ పాలసీకు అనుగుణంగా ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ విధించారు.

China Corona: దారుణంగా చైనా పరిస్థితి.. రోజుకు వేలల్లో కరోనా కేసులు..

26 April 2022 1:15 AM GMT
China Corona: కరోనా విజృంభణతో చైనా వణికిపోతోంది.. ఇప్పటికే ఆదేశంలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొనసాగుతున్నాయి.

Srikakulam: ఆ ఊరిలో లాక్‌డౌన్.. కానీ కరోనాకు భయపడి కాదు.. దయ్యాలకు భయపడి..

20 April 2022 10:53 AM GMT
Srikakulam: దయ్యాలున్నాయంటూ ఎవ్వరూ బయటకు రావడం లేదు.. ఏకంగా వారం రోజులు లాక్‌డౌన్‌ పెట్టారు.

Shanghai: ఆ దేశంలో జంటలు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం నిషేధం..

7 April 2022 3:27 PM GMT
Shanghai: కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే జంటలు కూడా కౌగిలింతలు, ముద్దులు కూడా పెట్టుకోవద్దని ప్రభుత్వ ఆంక్షలు.

Arvind Kejriwal: లాక్‌డౌన్‌పై అరవింద్‌ కేజ్రీవాల్‌ షాకింగ్ నిర్ణయం..

9 Jan 2022 11:42 AM GMT
Arvind Kejriwal: ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయి..

Netherlands: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో మళ్లీ లాక్‌డౌన్..

19 Dec 2021 10:45 AM GMT
Netherlands: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలు అన్నింటిని వణికిస్తోంది.

Delhi Air Pollution: దేశ రాజధానిలో కొత్త సమస్య.. లాక్‌డౌన్ అమలు చేసే ప్లాన్‌లో ప్రభుత్వం..

15 Nov 2021 2:45 AM GMT
Delhi Air Pollution: ఎయిర్ క్వాలిటీ మెరుగుపరిచేందుకు ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి.

Corona in China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. నిత్యావసరాల కోసం కూడా బయటికి వెళ్లకూడదు..

3 Nov 2021 4:45 AM GMT
Corona in China: కరోనా.. ఇది ఎక్కడ నుండి పుట్టిందో సరిగ్గా తెలీదు కానీ.. మన జీవితాలను రిస్క్‌లో పడేస్తూనే ఉంది.

Russia Corona Cases : రష్యాలో కరోనా విశ్వరూపం.. ఒక్క రోజులోనే 1,159 మరణాలు..!

29 Oct 2021 2:50 AM GMT
Russia Corona Cases : రష్యాలో కరోనా విలయతాడవం చేస్తోంది. అక్కడ కేసులు భీభత్సంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,096 కరోనా కేసులు నమోదు...

జూలై 31, ఆగస్టు 1.. ఈ రెండు రోజులు పూర్తి లాక్డౌన్

29 July 2021 7:14 AM GMT
కరోనా సంక్రమణను అధిగమించడానికి, కేరళ ప్రభుత్వం జూలై 31 మరియు ఆగస్టు 1 న రాష్ట్రంలో పూర్తి లాక్డౌన్ ప్రకటించింది.

లాక్డౌన్‌లో లావయ్యారా.. పెరుగుతున్న బరువుకి ప్రభుత్వం చెక్..

27 July 2021 7:35 AM GMT
లాక్డౌన్‌లో లావైపోయిన వాళ్లు చాలా మంది.. పెరిగిన తమ సైజ్ చూసుకుని తగ్గేదెలా అని తపన పడుతున్నారు.

TS Lockdown: తెలంగాణ లాక్డౌన్ పొడిగించాలా? ప్రభుత్వ నిర్ణయం..

19 Jun 2021 5:46 AM GMT
ఈ విషయాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపి సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.

TS Lockdown: ఊపిరి పీల్చుకోనున్న రాష్ట్ర ప్రజలు.. సాయింత్రం 5 గంటల వరకు..

7 Jun 2021 7:03 AM GMT
వివిధ రాష్ట్రాలు కేసులు నమోదవుతున్న సంఖ్యను బట్టి నెమ్మదిగా లాక్డౌన్ సడలింపులను అమలు పరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొదటి విడతలో

లాక్డౌన్.. జూన్ 14 వరకు పొడిగింపు..

5 Jun 2021 7:41 AM GMT
లాక్డౌన్ నిబంధనలలో ఎక్కువ సడలింపు పొందే రాష్ట్రంలోని భాగాలు

Karnataka Lockdown: కర్ణాటకలో మరోసారి పొడిగింపు

3 Jun 2021 1:45 PM GMT
Karnataka Lockdown : రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో మరోసారి లాక్‌డౌన్‌ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కర్ణాటక సర్కార్...

Telangana : తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత అప్పుడే..!

3 Jun 2021 1:15 PM GMT
లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డి హెచ్ శ్రీనివాస్ తెలిపారు.

అన్ లాక్ ఎప్పుడు చేయాలంటే..: ఐసిఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ

2 Jun 2021 8:14 AM GMT
కరోనా థర్డ్ వేవ్ ను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లను "ఒక క్రమ బద్ధంగా, నెమ్మదిగా" ఎత్తివేయవలసి ఉంటుందని ఐసిఎంఆర్ చీఫ్ డాక్టర్...

TS Lockdown: మరో పది రోజులు లాక్‌డౌన్..

30 May 2021 1:17 PM GMT
తెలంగాణలో మరో పది రోజులు లాక్డౌన్ కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ...

asaduddin owaisi: లాక్డౌన్ పొడిగించొద్దు: ఒవైసి

30 May 2021 12:10 PM GMT
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్‌ను ఇంకా పొడిగించవద్దని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ కు ట్వీట్ చేశారు.

Goa Lockdown : గోవాలో లాక్‌డౌన్‌ పొడిగింపు

29 May 2021 12:46 PM GMT
Goa Lockdown : కరోనా కట్టడికి లాక్ డౌన్ సత్ఫలితాలను ఇస్తుండడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి.

Lockdown : తెలంగాణలో మరో 10 రోజులు పాటు లాక్ డౌన్..?

29 May 2021 9:00 AM GMT
రేపటితో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనుంది. లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అనే అంశంపై రేపు మంత్రి వర్గం భేటీ కానుంది.

Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గం భేటీ..!

26 May 2021 9:45 AM GMT
Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది.

Tahasildar Dance: లాక్డౌన్ గాలికి వదిలి.. అన్న పెళ్లిలో ఆడిపాడిన తహసీల్దార్

24 May 2021 11:28 AM GMT
కోవిడ్ భయం కొంచెం కూడా లేదు.. అన్న పెళ్లిలో చెల్లి చిందులేస్తోంది.

Hero Nikhil : మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పినా వదల్లేదు : హీరో నిఖిల్

23 May 2021 2:01 PM GMT
Hero Nikhil Siddharth : కరోనా కట్టడికి తెలంగాణా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ని పోలీసులు కూడా చాలా కఠినంగా అమలు...

Delhi Lockdown : ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు..!

23 May 2021 10:28 AM GMT
Aravind Kejriwal : కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించిన ఢిల్లీ ప్రభుత్వం మరో వారం రోజుల(మే 31వరకు) పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి...

collector Ranbir Sharma : కలెక్టర్ అత్యుత్సాహం.. పదవి నుంచి తొలిగిస్తూ సీఎం ఆదేశాలు..!

23 May 2021 9:56 AM GMT
collector Ranbir Sharma : లాక్ డౌన్ టైమ్ లో బయటకువచ్చిన ఓ యువకుడిని కొట్టిన సూరజ్​పుర్ కలెక్టర్ రణ్ వీర్ శర్మ పై వేటు పడింది.

TS Lockdown : సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రేటర్ లో కఠినంగా లాక్ డౌన్..!

22 May 2021 1:57 PM GMT
TS Lockdown : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు.

Tamil Nadu Lockdown : తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు..!

22 May 2021 12:02 PM GMT
కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది. ఆదివారంతో తాజాగా విధించిన లాక్‌డౌన్‌ ముగిస్తుండడంతో ప్రభుత్వం ఈ...

Telangana Lockdown : ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాల నిలుపుదల..!

22 May 2021 11:34 AM GMT
Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపధ్యంలో హైదరాబాద్ లో జొమాటో, స్విగ్స్ డెలివరీ బాయ్ వాహనాలను పోలీసులు ఆపేస్తున్నారు.

Telangana Lockdown :లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు..!

21 May 2021 3:23 PM GMT
రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు.

Karnataka Lockdown : కర్ణాటకలో మరో రెండు వారల లాక్ డౌన్ పొడిగింపు..!

21 May 2021 2:53 PM GMT
Karnataka Lockdown : కర్ణాటకలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగిచింది.

Lockdown in Telangana : ఆంక్షలు కఠినతరం.. బయటకు వస్తే బండి సీజ్..!

20 May 2021 9:14 AM GMT
Lockdown in Telangana : తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినతరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.

Petrol Bunk : పెట్రోల్‌ బంకులకు మినహాయింపు..!

19 May 2021 10:27 AM GMT
Petrol Bunk : తెలంగాణలో లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు ప్రభుత్వం మిహయింపు ఇచ్చింది.

Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు..!

18 May 2021 3:17 PM GMT
Telangana Lockdown : తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Odisha Extends Lockdown : ఒడిశాలో లాక్ డౌన్ పొడిగింపు.. !

18 May 2021 12:58 PM GMT
Odisha Extends Lockdown : కొవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు ఒడిశా అమలు చేస్తున్న లాక్ డౌనను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు...