Home > Vizag
You Searched For "vizag"
visakhapatnam : విశాఖ జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి
21 Jan 2022 9:00 AM GMTvisakhapatnam : విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది.
TDP: విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద టీడీపీ మహిళా విభాగం నిరసన
20 Oct 2021 4:40 AM GMTTDP: ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను పోలీసులు అన్యాయంగా అడ్డుకుంటున్నారని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు.
Dr. Sudhakar: డాక్టర్ సుధాకర్ తల్లి ఇంట్లో మేనల్లుడి బెదిరింపు..
12 Oct 2021 12:30 PM GMTDr. Sudhakar: విశాఖలో ఇటీవలే మృతిచెందిన డాక్టర్ సుధాకర్ తల్లి నివసిస్తున్నఇంట్లో హైడ్రామా చోటుచేసుకుంది.
వెలుగులోకి నిత్య పెళ్లి కూతురి మోసాలు.. బంగారం, డబ్బులతో జంప్..!
29 Aug 2021 8:15 AM GMTవిశాఖలో నిత్య పెళ్లి కూతురి మోసాలు వెలుగులోకి వచ్చాయి. యువకులను మోసం చేసి పెళ్లి చేసుకొని.. అనంతరం డబ్బులు, నగదుతో ఉడాయిస్తోందో కిలాడి.
Venkaiah Naidu : విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..!
26 Jun 2021 8:31 AM GMTVenkaiah Naidu : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నానికి చేరుకున్నారు.
పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు
1 April 2021 12:54 PM GMTఅరుణ్ కుమార్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.
కియా మోటర్స్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావల్సిన తేదీ..
25 March 2021 7:41 AM GMTమొత్తం 200 పోస్టులకు గాను ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు అభ్యర్థులు హాజరు కావల్సిన వేదిక..
విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పోస్కో ఒప్పందం జగన్ ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా?
23 March 2021 3:54 AM GMTవిశాఖ స్టీల్‌ప్లాంట్ జీఎం రాసిన లేఖలో అసలు విషయం బయటపడింది.
వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. విశాఖ నగర అధ్యక్ష పదవికి వంశీకృష్ణ రాజీనామా
18 March 2021 8:15 AM GMTతనకు మేయర్ దక్కకుండా కొందరు అడ్డుపడ్డారని, వాళ్లు దానికి ఫలితం అనుభవిస్తారని మండిపడ్డారు వంశీకృష్ణ.
నా రాజీనామాపై వస్తున్న విమర్శలు బాధాకరం.. : గంటా శ్రీనివాసరావు
13 March 2021 7:42 AM GMTపవన్ కల్యాణ్ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని గంటా శ్రీనివాసరావుసూచించారు.
ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
10 March 2021 2:36 AM GMTమొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇంటి ముందుకు రేషన్ అని నమ్మించి ఇప్పుడు చేస్తోందేంటి..? : లోకేష్
4 March 2021 8:21 AM GMTప్రత్యేక హోదాపై మాట్లాడని YCP ఎంపీలు.. ఇప్పుడు ఉక్కు కర్మాగారంపై కూడా నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారని లోకేష్ అన్నారు.
విశాఖకు తరలిస్తున్న రూ.8 కోట్ల దొంగనోట్ల కట్టలు సీజ్
3 March 2021 6:28 AM GMTవాహనాన్ని తనిఖీ చేయగా 7 కోట్ల 90 లక్షల విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
25 Feb 2021 4:38 AM GMTవారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని అన్నారు మోదీ.
విశాఖలో సీఎం పర్యటన.. కార్మిక సంఘాల నేతలు అరెస్టు
17 Feb 2021 6:16 AM GMTవైసీపీ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయాలని అనుకుంటోందా అంటూ.. కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
గాజువాకలో ఉక్కు సెగ
14 Feb 2021 7:28 AM GMTవిశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 150 మందితో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
300 అడుగుల లోయలోకి పడిపోయిన బస్సు.. ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
13 Feb 2021 1:41 AM GMTబ్రేక్ ఫెయిల్ అవ్వటంతో మూడు వందల అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది.
ఒకే వేదికపై మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్
12 Feb 2021 9:30 AM GMTవిశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ జరిగిన రిలే దీక్షలో ఆసక్తికర పరిణామం కనిపించింది. ఒకే వేదికపై మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి...
తస్మాత్ జాగ్రత్త.. కొత్త తరహా దొంగతనాలు
30 Jan 2021 2:15 AM GMTనమ్మకంగా నీతి సూక్తులు వల్లిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు ముఠా సభ్యులు.
విశాఖలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
28 Jan 2021 2:51 AM GMTపారామౌంట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్యాకింగ్ యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
విశాఖలో పోలీస్ స్టేషన్ దగ్గర వ్యక్తి ఆత్మహత్యాయత్నం
23 Jan 2021 5:00 AM GMTవిశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గొంతు కోసుకుని.. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలాడు....
పప్పుల చీటీ పేరుతో మోసం.. రూ.25 లక్షలతో పరార్..
12 Jan 2021 6:58 AM GMTచుట్టు పక్కల ప్రాంతాల ప్రజల్ని కూడా ఈ విధంగానే మాటలతో మభ్య పెట్టేసరికి దాదాపు 700 మందికి పైగా మహిళలు అతడి వద్ద చీటీలు
నిజాయితీ అంటే ఇదే.. రూ. 18 లక్షలు ఉన్న ఏటీఎం కార్డును..
7 Jan 2021 12:53 PM GMTఏటీఎం కార్డు పిన్ నెంబర్‌తో సహా పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది? అందులో ఏకంగా 18 లక్షల రూపాయలు ఉంటే? ఏవరికైనా ఆ కార్డు దొరికితే క్షణాల్లో మన డబ్బు మాయం...
పోలీసుల ఆంక్షలు.. రాత్రి 8 గంటల వరకే వైన్ షాప్స్
31 Dec 2020 9:38 AM GMTప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు, బార్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి
వివాదాస్పదంగా మారిన రింగుల వలలతో చేపలవేట
30 Dec 2020 8:11 AM GMTవిశాఖపట్నం తీరంలో రింగుల వలలతో చేపలవేట వివాదానికి తారి తీసింది. పెద జాలరిపేట తీరంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పోలీసుల్ని...
విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ
28 Dec 2020 3:15 PM GMTవిశాఖలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే సీబీఐ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
మాన్సాస్ ట్రస్ట్‌లో మరోసారి వివాదాస్పద నిర్ణయం
28 Dec 2020 5:14 AM GMTజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచైత గజపతిరాజు.. మరోసారి కీలక నిర్ణయం తీసుకుని.. వార్తల్లో నిలుస్తున్నారు.
విశాఖలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వేడి
28 Dec 2020 3:45 AM GMTవిశాఖ తూర్పు నియోజకవర్గంలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వేడి రగులుతోంది. ఈస్ట్ పాయింట్‌లోని సాయిబాబా ఆలయం వేదికగా రాజకీయ రచ్చ జరుగుతోంది. బినామీ...
విశాఖ తూర్పులో రెండోరోజూ టెన్షన్ టెన్షన్
27 Dec 2020 6:00 AM GMTవిశాఖ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల యుద్ధం నడుస్తోంది. ...
సై అంటే సై.. సవాళ్లు ప్రతిసవాళ్లతో వేడెక్కిన విశాఖ రాజకీయాలు
26 Dec 2020 1:42 PM GMTసై అంటే సై అంటున్నారు.. సవాళ్లతో విశాఖ సాగరతీరంలో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.. టీడీపీ, వైసీపీ మధ్య నడుస్తున్న పొలిటికల్ తుఫాన్ ఇప్పుడు తీవ్రరూపం...
పర్యాటకుల మదిదోచుకుంటున్న వంజంగి ప్రకృతి అందాలు
14 Dec 2020 12:28 PM GMTవిశాఖ మన్యం అనగానే.. ప్రకృతి అందాల సోయగాలతో.. అలరారే... అరకు, లంబసింగి పర్యాటకుల కళ్లముందు కదులుతాయి. కానీ వాటిని తలదన్నే.. మంచు మేఘాల కొండ అందాలు...
విశాఖలో దారుణం.. కులాంతర వివాహం చేసుకున్నందుకు..
24 Sep 2020 12:33 PM GMTకులాంతర వివాహం చేసుకోవడమే నేరమైంది. ఈ పెళ్లిని జీర్ణించుకోలేని అగ్ర వర్ణాలు.. దళిత కుటుంబంపై కక్ష కట్టాయి. అమ్మాయి తరపు వారు దళితులు కావడంతో...
విశాఖలో రూ.10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలం కబ్జాకు యత్నం
7 Sep 2020 3:29 AM GMTవిశాఖ మధురవాడలో 10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు విఫలయత్నం చేశారు కొందరు అక్రమార్కులు. అసలు యజమానులు ఫిర్యాదు...