Home > Tamilisai Soundararajan
You Searched For "#Tamilisai Soundararajan"
Tamilisai Soundararajan : సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై స్పందించిన గవర్నర్ తమిళ సై
6 May 2022 8:45 AM GMTTamilisai Soundararajan : హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై తెలంగాణ గవర్నర్ తమిళసై స్పందించారు.
Tamilisai Soundararajan : హన్మకొండ ఘటనపై ఆరా తీసిన గవర్నర్ తమిళిసై
22 April 2022 3:35 PM GMTTamilisai Soundararajan : హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించాలని వెంటపడుతూ.. ప్రేమకు అంగీకరించకపోవడంతో కత్తితో యువతిపై దాడి చేశాడు ఓ...
Tamilisai Soundararajan : మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ ఆగ్రహం
21 April 2022 3:30 PM GMTTamilisai Soundararajan : తెలంగాణలో మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana : గవర్నర్ తమిళిసై పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు
20 April 2022 8:00 AM GMTTelangana : గవర్నర్ తమిళిసై పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదన్నారు.
Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు..
19 April 2022 2:15 PM GMTTamilisai Soundararajan: సీఎం కేసీఆర్‌తో పని చేయడం సవాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై.
Tamilisai Soundararajan : తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు..!
19 April 2022 3:15 AM GMTTamilisai Soundararajan : తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు
Tamilisai Soundararajan: ప్రోటోకాల్ ఇబ్బందిపై స్పందించిన గవర్నర్ తమిళిసై..
13 April 2022 4:00 AM GMTTamilisai Soundararajan: ప్రోటోకాల్ కంటే ప్రజల ఆత్మీయ స్వాగతమే ఎంతో ఆనందంగా ఉందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది..
12 April 2022 5:20 AM GMTTamilisai Soundararajan: తెలంగాణలో మరోసారి ప్రోటోకాల్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
Tamilisai Soundararajan: భద్రాచలంలో గవర్నర్ తమిళిసై.. గిరిజనులతో కలిసి నృత్యం..
11 April 2022 3:40 PM GMTTamilisai Soundararajan: భద్రాచలంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు.
KTR: గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు- కేటీఆర్
7 April 2022 12:45 PM GMTKTR: ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థగా రాజ్‌భవన్ మారుతోందనే నేపథ్యంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి కనిపిస్తోంది.
Tamilisai Soundararajan: 'నేను ఏది మాట్లాడినా ప్రజల కోసమే': తమిళిసై
7 April 2022 10:22 AM GMTTamilisai Soundararajan: తాను ఏది మాట్లాడినా ప్రజల కోసమేనన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.
Telangana : గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. !
7 April 2022 1:15 AM GMTTelangana : ప్రభుత్వ తీరుతోనే ప్రగతి భవన్‌కు రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్ పెరుగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు..
Tamilisai Soundararajan: గవర్నర్- ప్రభుత్వం మధ్య వివాదానికి ముఖ్య కారణం అదే..
6 April 2022 12:58 PM GMTTamilisai Soundararajan: గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్.. ఢిల్లీవేదికగా.. .తెలంగాణ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.
Tamilisai Soundararajan : నన్ను కాకపోయినా .. గవర్నర్ వ్యవస్థను గౌరవించాలి : తమిళిసై
6 April 2022 7:45 AM GMTTamilisai Soundararajan : ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై.. ఇటీవలి పరిణామాలపై సూటిగా, చాలా ఘాటుగా...
Tamilisai Soundararajan : ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై.. అమిత్‌షాతో నేడు భేటీ
6 April 2022 3:00 AM GMTTamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్ తమిళిసైకు, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో.... ఆమె ఢిల్లీ టూర్ ఉత్కంఠ రేపుతోంది.
Tamilisai Soundararajan : అహంకారిని కాను, శక్తివంతురాలిని అంటూ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
2 April 2022 7:50 AM GMTTamilisai Soundararajan : తాను స్నేహపూర్వక వ్యక్తినని, స్నేహాన్ని బలహీనతగా భ్రమ పడొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
SpiceJet: హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి ఎయిర్ లైన్స్ సర్వీసులు ప్రారంభం..
27 March 2022 3:30 PM GMTSpiceJet: స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించింది.
Telangana budget 2022-23 : ఇవాల్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
7 March 2022 1:30 AM GMTTelangana budget 2022-23 : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్స రానికి వార్షిక పద్దు పై చర్చించి ఆమోదం...
Telangana: గవర్నర్, గవర్నమెంట్ మధ్య పోరు.. అసెంబ్లీలో ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం..
6 March 2022 11:07 AM GMTTelangana: అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Budget 2022: గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు.. అదేనా కారణం..?
2 March 2022 12:00 PM GMTTelangana Budget 2022: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? ఉండదా అనే ఉత్కంఠకు తెరదించింది తెలంగాణ ప్రభుత్వం.
KCR: గవర్నర్‌కు, కేసీఆర్‌కు మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారంలో నిజమెంత?
1 March 2022 8:48 AM GMTKCR: సాధారణంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
Telangana Budget 2022: గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ సంచలన నిర్ణయం..
28 Feb 2022 12:22 PM GMTTelangana Budget 2022: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.
Medaram Jathara: ముగింపు దశకు మేడారం మహా జాతర.. రెండు రోజుల్లో 75 లక్షల మంది దర్శనం..
19 Feb 2022 4:24 AM GMTMedaram Jathara: వన దేవతల దర్శనానికి వీఐపీల తాకిడి పెరిగింది. గవర్నర్ తమిళిసై ఇవాళ జాతరకు వెళ్తారు.
Bandi Sanjay: గవర్నర్ తమిళసైతో రాష్ట్ర బీజేపీ లీడర్ల భేటీ.. 317 జీవో రద్దుపై..
31 Dec 2021 12:05 PM GMTBandi Sanjay: గవర్నర్ తమిళసైతో.. బీజేపీ బృందం భేటీ అయింది. 317 జీవోను రద్దు చేయాలంటూ గవర్నర్‌ను కోరింది బీజేపీ బృందం
Pushpa Movie: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన 'పుష్ప' టీమ్.. ఎందుకంటే..
29 Dec 2021 10:48 AM GMTPushpa Movie: అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చింది పుష్ప.
Madhusudana chary : నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి..!
19 Nov 2021 5:59 AM GMTMadhusudhana Chary : నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై నియమించారు.
Tamilisai Soundararajan : చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
4 Nov 2021 6:30 AM GMTTamilisai Soundararajan : దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.
khairatabad ganesh : ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళసై తొలిపూజ..!
10 Sep 2021 7:30 AM GMTkhairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. విఘ్నేశ్వరుడికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ నిర్వహించారు.
ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై
8 Aug 2021 11:30 AM GMTTamilisai Soundararajan: ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళసై
పుదుచ్చేరి సంక్షోభం: గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం..!
18 Feb 2021 4:11 PM GMTఇటీవల నలుగురు MLAల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వాన్ని ఈనెల 22న సా.5గం.కు అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు.
గుస్సాడీ నృత్య కళాకారులకు పద్మశ్రీ పురస్కారం దక్కడం అభినందనీయం : తమిళిసై
1 Feb 2021 10:30 AM GMTభారతీయ ప్రాచీన కళలకు ప్రాణం పోస్తున్న కళాకారులను పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం అభినందనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై !
24 Jan 2021 5:37 AM GMTతెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఎస్ఐ సతీష్ ను అభినందించిన గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌కు పిలిపించి సత్కారం!
8 Jan 2021 3:18 AM GMTఎస్ఐ సతీష్ చూపించిన మానవత్వం గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. అతడు ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఆయనకు ఇప్పించారు.