Home > Kamareddy
You Searched For "kamareddy"
Minister KTR : పేదల చదువు కోసం సొంత డబ్బులతో స్కూల్ కట్టిస్తున్న మంత్రి కేటీఆర్
10 May 2022 8:48 AM GMTMinister KTR : సీఎం కేసీఆర్ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు కాబట్టే... రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్.
Kamareddy: కామారెడ్డిలో విషాదం.. తోడబుట్టినవాడి మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని అన్నదమ్ములు..
10 May 2022 8:10 AM GMTKamareddy: తోడబుట్టినవాడు చనిపోతే కనీసం మృతదేహాన్ని కూడా ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు అన్నదమ్ములు.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
8 May 2022 2:30 PM GMTKamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి వద్ద జరిగినప్రమాదంలో ముగ్గురు మరణించారు.
Kamareddy: తల్లీకొడుకు సూసైడ్ కేసులో మరో కొత్త పేరు తెరపైకి..
24 April 2022 9:50 AM GMTKamareddy: సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా రామయంపేటకు చెందిన తల్లీకొడుకు సూసైడ్ కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది.
Kamareddy: తల్లికొడుకుల ఆత్మహత్య కేసులో పోలీసులకు లొంగిపోయిన ఆరుగురు నిందితులు..
19 April 2022 3:00 PM GMTKamareddy: రామాయంపేటకు చెందిన తల్లికొడుకుల సూసైడ్ కేసులో ఆరుగురు నిందితులు కామారెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Kamareddy: పద్మ, సంతోష్‌లవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలే - ఈటల
19 April 2022 10:30 AM GMTKamareddy: రామాయంపేటలో పద్మ, సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు.
Kamareddy: తల్లీకొడుకు ఆత్మహత్య కేసు.. తమకు ఏ సంబంధం లేదంటున్న ఏ1, ఏ2..
18 April 2022 9:45 AM GMTKamareddy: అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేక తల్లీకొడుకులు గంగం సంతోష్, పద్మ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
Kamareddy : తల్లీకుమారుడి ఆత్మహత్య : మున్సిపల్ ఛైర్మన్‌తో సహా ఏడుగురిపై కేసు
17 April 2022 2:00 PM GMTKamareddy : కామారెడ్డిలో తల్లి, కుమారుడు ఆత్మాహుతి ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Kamareddy: కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. అయిదుగురు మృతి..
28 March 2022 11:45 AM GMTKamareddy: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో రైతు ఆత్మహత్య.. నిన్నటి నుంచి చెట్టుకే ఉన్న మృతదేహం..
21 Feb 2022 8:56 AM GMTKamareddy: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో రైతు ఆత్మహత్య వివాదస్పదమైంది.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
18 Dec 2021 8:45 AM GMTKamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
Kamareddy: ట్రీట్మెంట్ చేస్తుండగా వైద్యుడు, పేషెంట్ ఒకేసారి మృతి..
28 Nov 2021 10:10 AM GMTKamareddy: కామారెడ్డి జిల్లా గాంధారిలో విషాదం చోటుచేసుకుంది.
KTR : ముఖ్యమంత్రి అయ్యాక KCR సాఫ్ట్ అయ్యారని అనుకోవద్దు.. ఒరిజినల్ అలాగే ఉంది..!
9 Nov 2021 11:00 AM GMTKTR : ముఖ్యమంత్రి అయ్యాక KCR సాఫ్ట్ అయ్యారని అనుకోవద్దన్నారు మంత్రి కేటీఆర్. ఒరిజినల్ అలాగే ఉందని.... రెచ్చగొట్టాలని చూస్తే ప్రతిపక్షాలకే ప్రమాదమని...
Kamareddy: ప్రాణం విడిచిన మరో రైతు.. తన ధాన్యం కుప్ప మీదే..
5 Nov 2021 9:43 AM GMTKamareddy: కష్టపడి పనిచేసినా ఫలితం దక్కదు.. పంట పండాలంటే సమయానికి వర్షం రాదు..
కుటుంబాన్ని బలి తీసుకున్న కరోనా..!
31 May 2021 3:00 PM GMTతల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు.. భార్యను పోగొట్టుకొని భర్త... భర్తని పోగొట్టుకుని భార్య... ఇలా కడు దుఖాన్ని...
కరోనా సోకిన అత్త వింత ప్రవర్తన.. కోడలిని కౌగలించుకుని..
31 May 2021 2:30 PM GMTకామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ వింతగా ప్రవర్తించింది. ఆమెకు కరోనా సోకడంతో ఇంట్లో వాళ్లు హోం క్వారంటైన్ లో ఉంచారు.
బాన్సువాడలో కరోనా సోకిన వ్యక్తి హల్చల్ ..!
28 May 2021 9:15 AM GMTకామారెడ్డి జిల్లా బాన్సువాడలో కరోనా సోకిన ఓ వ్యక్తి హల్చల్ చేశారు. తిమ్మానగర్ కు చెందిన నారాయణ కరోనా సోకి ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్ సెంటర్ లో చేరాడు.
కామారెడ్డిలో కీచకుడిగా మారిన ప్రధానోపాధ్యాయుడు
4 March 2021 6:07 AM GMTతనకు నచ్చింది చూపించాలంటూ హెడ్ మాస్టర్ వేధింపులకు గురిచేస్తున్నాడు
రెండో భార్యతో భర్త.. చితకబాదిన మొదటి భార్య !
9 Feb 2021 3:30 PM GMTమొదటి భార్యను ఉండగానే గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకొని కాపురం పట్టిన భర్తను పట్టుకొని దేహశుద్ది చేసింది మొదటి భార్య.
ప్రాణం పోయినా న్యాయం జరగాల్సిందే!
27 Jan 2021 1:28 PM GMTకట్టుకున్న భర్త ప్రేమగా చూసుకుంటాడని ఎన్నో కలలుకంటే.. అతగాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు.
ఆగని ఆన్లైన్ లోన్ యాప్ ఆగడాలు.. మరో యువకుడు ఆత్మహత్య
3 Jan 2021 7:51 AM GMTఆన్లైన్ లోన్ యాప్ ఆగడాలు ఆగడం లేదు. రుణగ్రహీతల్ని యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. తక్షణమే రుణాలు చెల్లించలేని వాళ్ల ...
కామారెడ్డి ఐపీఎల్ బెట్టింగ్ కేసు
7 Dec 2020 4:30 PM GMTకామారెడ్డి జిల్లా పోలీసు శాఖకు ఐపీఎల్ బెట్టింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. పోలీసు శాఖలో అక్రమ వసూళ్లతో పాటు అధికారుల ఆస్తులపై ఏసీబీ నిఘా పెట్టింది....
పెళ్లికి అతిథుల్లా వచ్చి చోరీ.. దంపతులకు దేహశుద్ధి
24 Nov 2020 4:00 AM GMTకామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న వివాహ వేడుకకు అతిథుల్లా వచ్చి చోరీలకు పాల్పడుతున్న దంపతులకు దేహ శుద్ధి చేశారు. నవదంపతులతో...
ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో భూదందా.. కామారెడ్డి ఆర్డీవో సస్పెన్షన్
16 Sep 2020 3:43 AM GMTకోటి 12 లక్షల లంచం తీసుకుంటూ మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ పట్టుబటిన ఘటన మరవకముందే... ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో భూదందా బయటపడింది. రెవెన్యూశాఖలో మరో...