You Searched For "#sai pallavi"

Sai Pallavi: నాగార్జున గత జన్మలో..: సాయిపల్లవి

29 Sep 2021 1:30 PM GMT
రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' మూవీ తో తెలుగు ప్రేక్షకులని మరోసారి పలకరించిన సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Love Story Movie First Day Collections: లవ్ స్టోరీ ఓపెనింగ్స్ అదుర్స్

25 Sep 2021 7:33 AM GMT
ప్రస్తుతం ఎక్కడ చూసినా లవ్ స్టోరీ సినిమా సంగతులే వినిపిస్తున్నాయి. రెండు వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదలయింది.

కలిసొచ్చిన సెంటిమెంట్.. లవ్ స్టోరీలో రిపీట్..

24 Sep 2021 8:31 AM GMT
ప్రతీ రంగంలో కొన్ని సెంటిమెంట్‌లను ఫాలో అవ్వడం సహజం. సినీ రంగంలో అలాంటి సెంటిమెంట్‌లు మరింత ఎక్కువగా ఉంటాయి.

'సారంగదరియా'.. లవ్‌స్టోరీని ఎలా నడిపించిందంటే..

24 Sep 2021 6:35 AM GMT
సినిమా కంటే ముందు ఆ పాట ప్రేక్షకుల హృదయాలను తాకింది..

లవ్ స్టోరీతో మరోసారి ఫిదా చేసిన హైబ్రిడ్ పిల్ల..

24 Sep 2021 6:15 AM GMT
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకంటే మలయాళ ముద్దుగుమ్మలే ఎక్కువ. తెలుగు ప్రేక్షకులు కూడా వారిని బాగానే ఆదరిస్తున్నారు.

lovestory: చైతూ.. మన 'లవ్‌స్టోరీ' బావుందంట..: ట్విట్టర్ రివ్యూ

24 Sep 2021 5:16 AM GMT
సాయిపల్లవి, నాగచైతన్య రొమాన్స్ ఎంతో క్యూట్‌గా అనిపిస్తుంది. ఒకరికి ఒకరు నచ్చడం లాంటివి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో హృద్యంగా తెరకెక్కించారు శేఖర్...

"లవ్ స్టోరి" ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన సినిమా అంటున్న సాయి పల్లవి

22 Sep 2021 12:00 PM GMT
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా 'లవ్ స్టోరి'.

Sekhar Kammula Love Story: సారీ వరుణ్ నిన్ను చూడలేదు.. ఆమెనే చూస్తుండిపోయా: చిరంజీవి

20 Sep 2021 7:19 AM GMT
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి లవ్‌స్టోరీ యూనిట్‌ని ప్రశంసించారు.

శేఖర్ కమ్ముల "లవ్ స్టోరి".. సెప్టెంబర్ 10న థియేటర్‌లలో..

18 Aug 2021 6:17 AM GMT
దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.

Varun Tej And Sai Pallavi : మరోసారి తెరపైకి 'ఫిదా' కాంబినేషన్..

18 May 2021 9:55 AM GMT
Varun Tej And Sai Pallavi : వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకున్న...

Sai Pallavi Rejected Movies : అలా అయిదు కోట్లు పోగొట్టుకున్న సాయిపల్లవి...!

16 May 2021 1:24 PM GMT
Sai Pallavi Rejected Movies : పారితోషికం కంటే పాత్రలే ఇంపార్టెంట్ అనుకుంటూ ముందుకు వెళ్తుంది మలయాళీ భామ సాయిపల్లవి.

virata parvam : థియేటర్లోనే విరాట పర్వం.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!

14 May 2021 11:08 AM GMT
virata parvam : కరోనా మహమ్మారి కారణంగా ధియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే... దీనితో చాలా సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి.

HBD Sai Pallavi : సాయిపల్లవి ఉగ్రరూపం..!

9 May 2021 6:00 AM GMT
అందంతో కన్నా అభినయంతో ప్రేక్షకులకి బాగా దగ్గరైంది కేరళ కుట్టి సాయిపల్లవి.. ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసిన ఈ భామ నేడు పుట్టినరోజు జరుపుకుంటుంది.

"కుడి భుజం మీద టీకా".. సారంగ‌ద‌రియా పై పేర‌డి సాంగ్ వచ్చేసింది...!

8 April 2021 10:30 AM GMT
ఇప్పుడు ఎక్కడ విన్నా సాయి పల్లవి సారంగ‌దరియా పాటనే.. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో వంద మిలియ‌న్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

పవన్ కళ్యాణ్ 'ఫిదా'.. శేఖర్ కమ్ముల 'కథ'

7 April 2021 7:25 AM GMT
ఆయన చిత్రాలు ఓ మంచి కాఫీ లాంటి కథలు. కుటుంబం అంతా కలిసి చూసే కథాంశాలు. హీరో హీరోయిన్ల మద్య సున్నితమైన ప్రేమ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది.

విరాట పర్వం : సైకిల్‌పై సాయి పల్లవి!

28 Jan 2021 4:30 PM GMT
'విరాట పర్వం' చిత్రంలో సాయి పల్లవి పాత్రను మూవీ యూనిట్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలిపింది.

వాటే క్రేజీ కాంబినేషన్.. ఫ్యాన్స్ ఫిదా

30 Dec 2020 5:57 AM GMT
హైట్ పెద్ద విషయం కాకపోతే ఆమె తన పక్కన పక్కాగా సూట్ అవుతుందని ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రచారానికి నాంది